Blueberries Health Benefits: బ్లూ బెర్రీస్ తో జ్ఞాపకశక్తి త్రేమే కాదు.. స్కిన్ కూడా షైనీగా తయారవుతుంది

పండ్లలో బ్లూ బెర్రీస్ ఒకటి. బ్లూబెర్రీ చిన్నగా, నీలం రంగులో, గుండ్రంగా ఉంటాయి. దీనికి మరో పేరు కూడా ఉంది. అదే నీలబదరి. వీటి గురించి చాలా మందికి తెలుసు. అయితే ఫ్రూట్స్ రుచి మాత్రం అంత టేస్టీగా ఉండదు. అందుకే దీనిక జోలికి వెళ్లారు. ఒక్కో పండుకు కొన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉంటాయి. బ్లూబెర్రీస్ అత్యంత పోషకమైన వాటిలో ఒకటిగా నిపుణులు పరిగణించారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే జ్ణాపక శక్తి మాత్రమే కాదు స్కిన్..

Blueberries Health Benefits: బ్లూ బెర్రీస్ తో జ్ఞాపకశక్తి త్రేమే కాదు.. స్కిన్ కూడా షైనీగా తయారవుతుంది
Blueberries Health Benefits
Follow us

|

Updated on: Aug 12, 2023 | 10:24 PM

పండ్లలో బ్లూ బెర్రీస్ ఒకటి. బ్లూబెర్రీ చిన్నగా, నీలం రంగులో, గుండ్రంగా ఉంటాయి. దీనికి మరో పేరు కూడా ఉంది. అదే నీలబదరి. వీటి గురించి చాలా మందికి తెలుసు. అయితే ఫ్రూట్స్ రుచి మాత్రం అంత టేస్టీగా ఉండదు. అందుకే దీనిక జోలికి వెళ్లారు. ఒక్కో పండుకు కొన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉంటాయి. బ్లూబెర్రీస్ అత్యంత పోషకమైన వాటిలో ఒకటిగా నిపుణులు పరిగణించారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే జ్ణాపక శక్తి మాత్రమే కాదు స్కిన్ కూడా చాలా షైనీ ఉంటుందన్న విషయం మీకు తెలుసా. నిజానికి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే స్కిన్ షైనీగా, ఫ్రెష్ గా ఉంటుంది. బ్లూబెర్రీస్ లో ఉండే సాలిసిలిక్ యాసిడ్.. చర్మంపై మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వీటి వల్ల బీపీనే కాదు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు లేట్.. మరి వీటి గురించి తెలుసుకుందామా.

చర్మానికి మేలు చేస్తుంది:

బ్లూబెర్రీస్ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన చర్మంపై వృద్దాప్య ఛాయలు కనిపించవు. దీంతో యంగ్ గా ఉంటారు. అలాగే బ్లూబెర్రీస్ లో విటమిన్ ఎ, సి, ఇలు కాలుష్యం నుంచి చర్మానికి రక్షణగా ఉంటాయి. కాబట్టి ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల స్కిన్ షైనీగా, ఫ్రెష్ గా ఉంటుంది. వీటిని ముఖానికి పేస్ట్ లా కూడా చేసుకుని రాసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది:

బ్లూబెర్రీస్ లో ఉండే విటమిన్స్ ఎ, సి, ఇల వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చెడు బ్యాక్టీరియాతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. బెర్రీస్ లో ఆంథోసైనిన్స్ ఉంటాయి కాబట్టి.. దీర్ఘకాలి వ్యాధులను నివారిస్తుంది.

మెదడు చురుకుగా:

బ్లూబెర్రీస్ లో ఉండే ఫ్లవనాయిడ్స్ కారణంగా మెదడు చురుకుగా వ్యవహరిస్తుంది. దీంతో మెదడు కణాలను దెబ్బతినడకుండా రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

బరువును నియంత్రిస్తుంది:

బ్లూబెర్రీస్ లో నీరు, ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కొన్ని తిన్నా కడుపు నిండుగా కలిగిన భావన కలుగుతుంది. అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎన్‌జీ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం! అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
సీఎన్‌జీ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం! అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
మాట్లాడే విధానం ద్వారా మీ వ్యాధి ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా.?
మాట్లాడే విధానం ద్వారా మీ వ్యాధి ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా.?
మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు: కిషన్ రెడ్డి ఆగ్రహం..
మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు: కిషన్ రెడ్డి ఆగ్రహం..
అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్.. ఎవరంటే..
అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్.. ఎవరంటే..
'నువ్వు రియల్ హీరో'.. జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌కు ఓవైసీ అభినందన
'నువ్వు రియల్ హీరో'.. జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌కు ఓవైసీ అభినందన
పాకిస్థాన్ జట్టుకు గౌతమ్ గంభీర్‌లాంటి కోచ్ కావాలట..!
పాకిస్థాన్ జట్టుకు గౌతమ్ గంభీర్‌లాంటి కోచ్ కావాలట..!
తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే.. పైగా భారీ డిస్కౌంట్..
తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే.. పైగా భారీ డిస్కౌంట్..
చైనాని వదలని తుఫాన్లు.. యాగీ బీభత్సం స్కూల్స్, కాలేజీలకు సెలవులు
చైనాని వదలని తుఫాన్లు.. యాగీ బీభత్సం స్కూల్స్, కాలేజీలకు సెలవులు
కలలో మీ శత్రువులు కనిపిస్తున్నారా.? దాని అర్థం ఏంటో తెలుసా..
కలలో మీ శత్రువులు కనిపిస్తున్నారా.? దాని అర్థం ఏంటో తెలుసా..
ఫేషియల్ మిస్ట్స్ అంటే ఏమిటి? స్కిన్ కేర్ కి ఎలా ఉపయోగించాలంటే
ఫేషియల్ మిస్ట్స్ అంటే ఏమిటి? స్కిన్ కేర్ కి ఎలా ఉపయోగించాలంటే
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!