Beauty Tips: పాదాలు నల్లగా ఉన్నాయా? జస్ట్ ఈ చిట్కా ట్రై చేయండి.. తెల్లగా మారిపోతాయ్!!

ఆడ పిల్లలకు, అందానికి అవినాభావ సంబంధం. అందంపై ప్రేమ ఎక్కువ. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ముఖానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూంటారు. కానీ మెడ, చేతులు, కాళ్లను అంతగా పట్టించుకోరు. కానీ ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు కదా. శరీరంలో ముఖానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఇతర శరీర భాగాలు కూడా అంతే అందంగా, శుభ్రంగా ఉండాలి. కానీ వాటిపై శ్రద్ధ తీసుకునే సమయం ఉండదు. బ్యూటీ పార్లలకు వెళ్తే..

Beauty Tips: పాదాలు నల్లగా ఉన్నాయా? జస్ట్ ఈ చిట్కా ట్రై చేయండి.. తెల్లగా మారిపోతాయ్!!
Foot Care
Follow us
Chinni Enni

|

Updated on: Aug 12, 2023 | 10:18 PM

ఆడ పిల్లలకు, అందానికి అవినాభావ సంబంధం. అందంపై ప్రేమ ఎక్కువ. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ముఖానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూంటారు. కానీ మెడ, చేతులు, కాళ్లను అంతగా పట్టించుకోరు. కానీ ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు కదా. శరీరంలో ముఖానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఇతర శరీర భాగాలు కూడా అంతే అందంగా, శుభ్రంగా ఉండాలి. కానీ వాటిపై శ్రద్ధ తీసుకునే సమయం ఉండదు. బ్యూటీ పార్లలకు వెళ్తే.. ఖర్చు. ఫలితంగా కాళ్లు, చేతులపై ట్యాన్ పేరుకుపోయి.. అవి నల్లగా కనిపిస్తుంటాయి. దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోయి.. అవి కాంతివిహీనంగా ఉంటాయి. అలాంటి పాదాలను ఈ చిట్కాతో మెరిసేలా చేసి.. మరింత అందంగా కనిపింస్తాయి. ఇంతకీ ఏంటి ఆ చిట్కా అని చూస్తున్నారా? ఇన్ స్టంట్ గా పాదాలను తెల్లగా మార్చే ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

నిమ్మ చెక్క, వంట సోడా

ఇవి కూడా చదవండి

ఎలా చేయాలంటే:

ఈ చిట్కా వాడటానికి ముందుగా ఒక్కగిన్నెలో అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇందులో సగం టమాటా రసాన్ని, ఒక టీ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కనపెట్టి.. పాదాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు పక్కనపెట్టిన మిశ్రమాన్ని పాదాలకు రాసి 4 నిమిషాలపాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. 15-20 నిమిషాలపాటు దానిని అలాగే ఉంచి పాదాలను కడిగేసుకోవాలి.

పాదాలకు ఉన్న తడిని పూర్తిగా తుడిచి.. మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్ ను అప్లై చేయాలి. అంతే వెరీ సింపుల్. ఇలా చేస్తే.. అప్పటికప్పుడు పాదాలపై పేరుకుపోయిన మురికి పోయి తెల్లగా అవుతాయి. టమాట, నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాదాలపై పేలుకున్న నలుపుని పోగొట్టడంలో ఉపయోగపడుతాయి. అలాగే వంటసోడా చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ చిట్కాను మెడ, చేతులు, మోచేతులు, మోకాళ్లపై కూడా వాడొచ్చు. ఇలా వారానికి రెండురోజులు చేస్తే చాలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?