AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది జీవన శైలీ పూర్తిగా మారిపోయింది. ఈక్రమంలో చాలా వరకు పోషకాహారం తీసుకోకపోవడం.

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..
Thyroid
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2022 | 7:51 AM

Share

ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది జీవన శైలీ పూర్తిగా మారిపోయింది. ఈక్రమంలో చాలా వరకు పోషకాహారం తీసుకోకపోవడం.. ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన అనేక సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. అందులో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ఇతర వ్యాధుల కంటే థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు ఆహారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. మై హెల్త్ నివేదిక ప్రకారం థైరాయిడ్ సమస్యను తగ్గిండంలో పలు జ్యూస్‏లు ఉపయోగపడతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు బరువు పెరగడం .. లేదా బరువు తగ్గడం జరుగుతుంది. వీరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు.. కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడానికి కొన్ని టిప్స్ పాటించాలి.

క్యారెట్.. దుంపలు.. పైనాపిల్.. ఆపిల్.. ఆకుకూరల కాడలు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంటాయి. వీటన్నింటిని బాగా కడిగి చిన్న ముక్కులుగా చేసి జ్యూస్‏గా చేసుకోవాలి. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా.. ఇది ఐరన్ లోపాన్ని .. రక్తహీనతను తగ్గిస్తుంది.

గుర్రపు డెక్క.. దీనినే వాటర్ హైసింత్ అంటారు. ఈ చెట్టు జ్యూస్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం రెండు కప్పుల హైసింత్ ఆకులు.. 2 ఆపిల్స్ ను బాగా కడగాలి. ఇప్పుడు వీటిని జ్యూస్ చేసి అందులో 1 టీస్పూన్ నిమ్మరసం కలపాలి. దీనిని రోజూ తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. బరువును తగ్గించడంలోనూ సహయపడుతుంది.

పచ్చి కూరగాయలతోపాటు.. పొట్లకాయ కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. పొట్లకాయ రసం ఖాళీ కడుపుతో తాగడం వలన థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తుంది. అలాగే ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలహీనతను తగ్గిస్తుంది.

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. నిపుణల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. పూర్తి వివరాల కోసం ముందుగా వైద్యులను సంప్రదించాలి.

Also Read: Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..

Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు