Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

సోషల్ మీడియాలో సినీ తారలు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటేస్ట్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ ఇస్తూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు.

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 27, 2022 | 9:32 PM

సోషల్ మీడియాలో సినీ తారలు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేటేస్ట్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ ఇస్తూ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. ఇటీవల టాలీవుడ్ ముద్దుగుమ్మలు సరికొత్తగా డ్యాన్సింగ్ ఛాలెంజ్‏స్ తో ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక వీటితోపాటు.. ఇప్పుడు నెట్టింట్లో మరో ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతుంది. అదే త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్. ఇందులో ఇప్పటికే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ తారలను గుర్తించేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

పైన ఫోటోలో బూరె బుగ్గలతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. ప్రముఖ ఫేమస్ డైరెక్టర్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూటీ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతుంది. గుర్తుపట్టండి..

Actress 1

Actress 1

మీకోసం క్లూస్.. ఈ చిన్నారి తండ్రి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న ఈ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. గుర్తుపట్టండి.

ఆ క్యూటీ ఎవరో కాదండోయ్.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. ఇక అలియా ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఇందులో అలియా నటనకు సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. అలాగే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది అలియా భట్. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించనుంది ఈ ముద్దుగుమ్మ..

View this post on Instagram

A post shared by Gangubai ?? (@aliaabhatt)

Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..

Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..

Prakash Raj: చిత్రపరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మాలా ?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్..

Chiranjeevi : గ్యాంగ్‌లీడర్‌ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌‌తో రానున్న మెగాస్టార్..?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!