AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Benefits: రోజుకు 2 చెంచాల నెయ్యి అమృతంతో సమానం.. అమేజింగ్ బెనిఫిట్స్ తెలిస్తే

వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే... ఆహా.. ఎంత రుచిగా ఉంటుంది? కానీ, ఇప్పుడంతా కాలరీల లెక్క కదా.. అందుకే నెయ్యంటే అయ్యబాబోయ్‌... అంటున్నారు. నెయ్యి తింటే వెయిట్‌ పెరిగిపోతారని చాలామంది నెయ్యిని నెగ్లెట్‌ చేస్తున్నారు. కాస్త ఘాటెక్కువగా ఉన్నా..

Ghee Benefits: రోజుకు 2 చెంచాల నెయ్యి అమృతంతో సమానం.. అమేజింగ్ బెనిఫిట్స్ తెలిస్తే
Ghee Health
Ravi Kiran
|

Updated on: Jun 12, 2024 | 9:03 AM

Share

వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే.. ఆహా.. ఎంత రుచిగా ఉంటుంది? కానీ, ఇప్పుడంతా కాలరీల లెక్క కదా.. అందుకే నెయ్యంటే అయ్యబాబోయ్‌… అంటున్నారు. నెయ్యి తింటే వెయిట్‌ పెరిగిపోతారని చాలామంది నెయ్యిని నెగ్లెట్‌ చేస్తున్నారు. కాస్త ఘాటెక్కువగా ఉన్నా కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా.. వద్దనేస్తున్నారు. కానీ, రోజూ రెండు చెంచాల ఆవునెయ్యి తింటే ఎంత మేలో తెలుసా… ఇది మేమంటున్న మాట కాదు.. పలు అధ్యయనాలు చెబుతున్నమాట.

తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే.. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్‌ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు. నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు, దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు అధికబరువునీ అదుపులో ఉంచుతాయట. అలానే విటమిన్‌ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.

వ్యాధినిరోధక శక్తి తక్కువగా వుండేవారు , నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ రెండు చుక్కలైనా నెయ్యివేసుకుని తింటే… ఇది అధిక రక్తస్రావాన్నీ, నొప్పులనీ నివారిస్తుందట. ఇందులో ఉండే బ్యూటెరిక్‌ ఆమ్లం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం దంత, ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒంట్లోని మలినాలను పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించేముందు మీ వైద్యుల సలహా తీసుకొని పాటించడం మంచిది.

ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..