Viral Video: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. వాటి శత్రుత్వం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది ఈ పగ.. పాము, ముంగీస రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. పాము ఎంత విషపూరితమైనదైనా.. ఆ వివరాలు..

Viral Video: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..
King Cobra
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2024 | 7:47 PM

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. వాటి శత్రుత్వం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది ఈ పగ.. పాము, ముంగీస రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. పాము ఎంత విషపూరితమైనదైనా.. ముంగీస దాని అంతుచూసేవరకు వదిలిపెట్టదు. ఇలాంటి వీడియోలు కూడా మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాన్ని చూస్తే మీ గుండెలు ఒక్క సెకన్ ఆగడం ఖాయం. ముంగీసతో చివరి వరకు పోరాడానికి ఓ నాగుపాము.. ఫైనల్ సీన్‌లో నిద్రపోతున్న ఓ చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కేసింది. ఆ తర్వాత ఏమైందంటే..!

వైరల్ వీడియో ప్రకారం.. పొలాల మధ్య ఉన్నట్టుండి పాము, ముంగీస మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చాలాసేపు ఈ రెండు ఒకరినొకరు పోట్లడుకుంటాయి. ఈ క్రమంలోన నాగుపాము.. ముంగీస నుంచి చాకచక్యంగా తప్పించుకుని పక్కకి పారిపోతుంది. ఇక ముంగీస కూడా తన దారి తాను చూసుకుంటుంది. ఇంతవరకు సినిమా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఓ షాకింగ్ సీన్ జరిగింది. ఆ నాగుపాము సరాసరి అక్కడే పడుకున్న చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కేసింది.

ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్తారు. పామును తరిమేందుకు వివిధ రకాల శబ్దాలు కూడా చేస్తారు. అయితే అప్పటికే ఆ పాము చిన్నారి ఉయ్యాల పైకి ఎక్కేసి.. అలా ఉయ్యాల తాడుపై నుంచి ఆ పక్కనే ఉన్న ఆరేసిన బట్టలపైకి పాకుతుంది. వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు. అదృష్టవశాత్తు చిన్నారి నిద్రపోతోంది కాబట్టి.. ఆ నాగుపాము ఏ హని తలపెట్టకుండా వెళ్లిపోయిందని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొందరు వీడియో చూశాక ఒళ్లు జలదరించిందని కామెంట్ చేస్తే.. ఇంకొందరు చిన్నారికి ఏం కాలేదు.. హమ్మయ్యా అంటూ కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: పెట్రోల్ కొట్టిద్దామని కారును బంక్‌లోకి పోనిచ్చాడు.. బానెట్ ఓపెన్ చేసి చూడగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!