PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..

హార్మోన్ ఇంజెక్షన్, యాంటీబడి ఇంజెక్షన్స్ వల్ల అమ్మాయిలల్లో పిసిఓడి (PCOD) సమస్యలు వస్తున్నాయి. 12 , 13 ఏళ్లకు మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు 8 ఏళ్లకే ఆవుతున్నారు. ఈ కల్తీ పాలు, కల్తీ ఫుడ్ వల్ల మగ వాళ్ళల్లో..

PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..
Pcos
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 06, 2021 | 10:03 PM

హార్మోన్ ఇంజెక్షన్, యాంటీబడి ఇంజెక్షన్స్ వల్ల అమ్మాయిలల్లో పిసిఓడి (PCOD) సమస్యలు వస్తున్నాయి. 12 , 13 ఏళ్లకు మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు 8 ఏళ్లకే ఆవుతున్నారు. ఈ కల్తీ పాలు, కల్తీ ఫుడ్ వల్ల మగ వాళ్ళల్లో, అడవాళ్ళల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువ అయ్యాయి. మగ వాళ్లలో ఆడవాళ్ళ లక్షణాలు కనిపిస్తున్నాయి. మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ సైజ్ పెరగడం చాలా కనిపిస్తుంది. ఈ మధ్య బ్రెస్ట్ ప్లాస్టిక్ సర్జరీల కోసం మగ వాళ్లే ఎక్కువగా వస్తున్నారు.

పాలల్లో యాంటీబడిస్ నార్మల్ గానే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ యాంటీబాడి ఇంజెక్షన్స్ ఏసుకోవడం వల్ల చాలా ప్రమాదం. హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సు సమస్య వస్తుంది. మగపిల్లల్లో చిన్నప్పటి నుంచే అమ్మాయిల లక్షణాలు దెవెలొప్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఏదైనా జ్వరం, చిన్న చిన్న సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబాడి ఇంజెక్షన్స్ వేస్తే పనిచేయకపోగా…వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కల్తీ పాలు, ఫుడ్ కి దూరంగా ఉండటం చాలా మంచిది.

ఈ మధ్య కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోతుంది. పాలు తో సహా ఏ ఫుడ్ తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఫ్రెష్ మిల్క్ అయితే తప్పా, బయట మర్కెట్స్ లో దొరికే మిల్క్ తాగకపోవడమే మంచిది. పాలు కి బదులు తృణధాన్యాలు తినవచ్చు. పాలలో ఉన్న ప్రోటీన్స్ అన్ని ఈ తృణధాన్యాల్లో ఉంటాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండటానికి ఇలాంటి ఇంజెక్షన్స్ వాడతారు. అందుకే జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఒబిసిటీ సమస్య వస్తుంది.

ఇవి కూడా చదవండి: ప్రోటీన్ల కోసం గుడ్లు, నాన్-వెజ్‌ తింటున్నారా.. అవసరం లేదండీ.. వీటిలో కూడా కావల్సినన్ని ప్రోటీన్లు ఉన్నాయండోయ్..

Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం

పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు