AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Beauty Tips: తేనెతో మంచి ఆరోగ్య‌మే కాదు ముఖారవిందం కూడా మీ సొంతం.. ఈ సింపుల్ టిప్స్‌తో సాధ్యం..

Honey Beauty Tips: స‌హ‌జంగా త‌యార‌య్యే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తేనెతో ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్రయోజ‌నాలు ఉంటాయని ఆహార నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు....

Honey Beauty Tips: తేనెతో మంచి ఆరోగ్య‌మే కాదు ముఖారవిందం కూడా మీ సొంతం.. ఈ సింపుల్ టిప్స్‌తో సాధ్యం..
Honey Tips
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:12 AM

Share

Honey Beauty Tips: స‌హ‌జంగా త‌యార‌య్యే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తేనెతో ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్రయోజ‌నాలు ఉంటాయని ఆహార నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా క‌రోనా కాలంలో తేనెను క‌చ్చితంగా ఆహారంలో భాగం చేసుకోమ‌ని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తేనె కేవ‌లం ఆరోగ్యానికే మేలు చేయ‌డ‌మే కాకుండా ముఖారవిందానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మీకు తెలుసా.? కొన్ని చిన్న చిన్న చిట్కాల‌తో మీ ముఖాన్ని మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా మార్చుకోవ‌చ్చు. ఆ చిట్కాల‌పై ఓ లుక్కేయండి..

* చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాల‌ను తొల‌గించ‌డంలో తేనె ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం బాదం పొడితో తేనెను మిశ్రంగా చేసి ముఖంపై రాసుకోవాలి. ఇలా చేసిన కొంత సేప‌టి త‌ర్వాత నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై ఉన్న మృత క‌ణాలు కోల్పోయి, చ‌ర్మానికి తేమ ల‌భిస్తుంది.

* మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే తేనె మీకు బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు. తేనె, ఆలివ్ నూనెల‌ను క‌లిపి మిశ్రంగా చేసి ముఖాన్ని రాసుకోవాలి.. అనంత‌రం కొద్ది స‌మ‌యం త్వార‌త గోరు వెచ్చ‌ని నీటితో క‌డుక్కోవాలి. ఇలా క్ర‌మంత‌ప్ప‌కుండా చేస్తే మొటిమ‌లు త‌గ్గిపోతాయి.

* మ‌జ్జిగ‌, తేనె, గుడ్డు ప‌చ్చ సొనను మిశ్రంగా చేసి ముఖానికి మ‌ర్ద‌న చేయాలి. అనంత‌రం 20 నిమిషాల క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

* తేనెను ముఖానికి రాసుకొని కొంత స‌మ‌యం తర్వాత క‌డిగేసుకుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. ఇలా చేయ‌డం వల్ల మొటిమ‌లు త‌గ్గ‌డంతో పాటు.. ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. మొటిమ‌లు త‌గ్గిన త‌ర్వాత ఏర్ప‌డే మ‌చ్చ‌లు సైతం తేనెతో చెక్ పెట్ట‌వ‌చ్చు.

Also Read: Eating Breakfast After Bath: ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

Monsoon Recipes: వర్షాకాలంలో ఈ బెస్ట్ స్నాక్స్ సులభంగా ఇంట్లోనే చేసుకోని ఎంజాయ్ చేయండి..

Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు