AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎక్కువ ఉప్పు తినడం మీ శరీరానికి ప్రమాదకరం.. దాని నష్టాలేంటో తెలుసుకోండి

చాలా మంది ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వంటకాల్లో కాకుండా తినేటప్పుడు పై నుంచి కూడా చాలా మంది వేసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి..

Health Tips: ఎక్కువ ఉప్పు తినడం మీ శరీరానికి ప్రమాదకరం.. దాని నష్టాలేంటో తెలుసుకోండి
Salt
Subhash Goud
|

Updated on: Oct 01, 2022 | 1:42 PM

Share

చాలా మంది ఉప్పును ఎక్కువగా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వంటకాల్లో కాకుండా తినేటప్పుడు పై నుంచి కూడా చాలా మంది వేసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పును ఎంత వీలైతే అంత తక్కువ వాడటం మందంటున్నారు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే బీపీ, షుగర్‌తో పాటు ఇతర జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అందుకే వైద్య నిపుణులు కూడా ఉప్పును తక్కువగా వాడాలని సూచిస్తుంటారు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. ఉప్పును ఎంత ఎక్కువగా వాడితే అంత ప్రమాదం ముంచుకొస్తుందనే భావించాలని హెచ్చరిస్తున్నారు.

  1. తరచుగా మూత్రవిసర్జన: తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మీరు ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి పెద్ద సంకేతం. ఎక్కువ సమయం మూత్ర విసర్జన చేయడానికి అర్ధరాత్రి నిద్ర లేవాలని మీకు అనిపించవచ్చు. అయినప్పటికీ ఇది UTI, టైప్ 2 డయాబెటిస్, అతి చురుకైన మూత్రాశయం వంటి అనేక ఇతర పరిస్థితుల లక్షణం కూడా. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధులన్నీ వస్తాయి.
  2. నిరంతర దాహం: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ వేస్తుంది. సోడియం కంటెంట్ ఉన్న ఆహారాలు మీ శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ సమస్య నుంచి రక్షించుకునేందుకు నీరు ఎక్కువ తాగడమే.
  3. వింత ప్రదేశాలలో వాపు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో వాపు వస్తుంది. మీరు ఉదయం ఉబ్బరంగా అనిపించడానికి ఇది ఒక కారణం కావచ్చు. వేళ్లు, చీలమండల చుట్టూ వాపును రావచ్చు. శరీరంలోని అదనపు ద్రవం వల్ల ఈ వాపు ఏర్పడుతుంది. దీనిని ఎడెమా అంటారు.
  4. మీకు ఆహారం బోరింగ్‌గా..: మీ ఆహారంలో ఎప్పటికప్పుడు ఎక్కువ ఉప్పు కలపాలని మీకు అనిపిస్తుందా? మీరు నిరంతరం ఆహారం బోరింగ్‌గా అనిపిస్తుందా? మీరు ఎక్కువగా ఉప్పు తినడం అలవాటు చేసుకున్నందున ఇది బహుశా కావచ్చు. కాలక్రమేణా మీకు ఉప్పు ఎక్కువ తినడమే అలవాటుగా మారిపోతుంది. ఒక వేళ తక్కువ ఉప్పు వేసుకున్న తిన్నట్టుగా అనిపించదు. దీని వల్ల మీరు సమస్యల్లో చిక్కుకున్నట్లే. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాద ఉండే అవకాశం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.
  5. తలనొప్పి: మీకు తరచుగా తేలికపాటి తలనొప్పి వస్తోందా? డీహైడ్రేషన్ వల్ల ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉప్పు తీసుకోవడం వల్ల తక్కువ సమయంలో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి నుండి విముక్తి పొందడానికి పుష్కలంగా నీరు తాగాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!