Health Benefits : వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా…?

ఇకపోతే వర్షాకాలంలో అరటిపండు తినవచ్చా అనే సందేహానికి ఇటీవల వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అరటిపండును ఏ కాలంలో అయినా సరే

Health Benefits : వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా…?
Banana
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 29, 2022 | 10:10 PM

ఏ కాలంలో అయిన సరే విరివిగా లభించే పండ్లు అరటి పండ్లు..అరటి పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అన్ని కాలాల్లోనూ అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతమంది అరటిపండు తింటే ఏమవుతుందో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ వైద్యుల సలహా మేరకు అరటిపండు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఇకపోతే వర్షాకాలంలో అరటిపండు తినవచ్చా అనే సందేహానికి ఇటీవల వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అరటిపండును ఏ కాలంలో అయినా సరే తినవచ్చునని సూచించారు. ముఖ్యంగా వాన కాలంలో కూడా తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాన కాలంలో అరటి పండ్లను తినడం వల్ల ఈ పండులో లభించే విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు. అయితే అరటి పండ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా తింటే జలుబు, దగ్గు చేయవచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో వీటిని నివారించండి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరం అనేక వ్యాధుల బారిన పడుతుంది. కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఇలాంటి పోషకాలు నిండిన పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఏవిపడితే అవి తినకుండా అనారోగ్య సమస్యలను తెచ్చుకోకుండా జాగ్రత్త పడితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్