Hair Fall: జుట్టు రాలుతోందా.? ఈ వ్యాధి లక్షణం కూడా అయ్యుండొచ్చు.. నిపుణులు చెబుతోంది ఇదే..

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. మారుతోన్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. తేలికపాటి జుట్టు రాలడం అనేది సహజ ప్రక్రియే అయినప్పటికీ స్థాయి పెరిగితే మాత్రం..

Hair Fall: జుట్టు రాలుతోందా.? ఈ వ్యాధి లక్షణం కూడా అయ్యుండొచ్చు.. నిపుణులు చెబుతోంది ఇదే..
Hair Loss Problem
Follow us

|

Updated on: Nov 20, 2022 | 5:56 PM

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. మారుతోన్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. తేలికపాటి జుట్టు రాలడం అనేది సహజ ప్రక్రియే అయినప్పటికీ స్థాయి పెరిగితే మాత్రం ఆందోళన కలిగించే ఆంశమే అవుతుంది. జుట్లు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మల్టిఫంక్షనల్ వ్యాధి కూడా ఒక కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని అలోపేసియా అని పిలుస్తారు. అయితే, ఈ వ్యాధిని కూడా నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన వ్యాధిలో, జుట్టు రాలడం అనేది తల నుంచి మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎప్పుడైతే కనుబొమ్మల నుంచి జుట్టు రాలడం మొదలవుతుందో.. అది ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు..

శరీరంలో విటమిన్ డి 3, బి, బి 12, ఐరన్ లేదా ఫెర్రిటిన్ తక్కువ స్థాయిలో ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పీసీఓడీ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, కోబిట్ వంటి అనేక వ్యాధులు కూడా జుట్టు రాలడానికి కారణాలు చెబుతున్నారు. అలాగే క్రాష్ డైట్‌లో ఉంటే లేదా మీ డైట్‌లో తగినంత పోషకాలు లేకుంటే, అది కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. తీసుకునే మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంటాయి. వీటిలో.. గర్భనిరోధక, మూర్ఛ కోసం ఉపయోగించే మందులు ప్రధానమైనవి.

ప్రతిరోజూ మీ జుట్టును దువ్వుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. తల స్నానం చేసేప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఆహారంలో ప్రోటీన్‌ స్థాయిని పెంచాలని చెబుతున్నారు. జుట్టు ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్స్‌ను ఉపయోగించకూడదు. ఇందులోని వేడి వల్ల వెంట్రుకలు డ్రైగా మారతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో