Momos Side Effcects: మోమోస్ ను ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే మీ ప్రాణాలు రిస్క్ లో పడ్డట్లే!!

మోమోస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. సాయంత్రం అయ్యిందంటే చాలు.. వీధికి రెండు, మూడు స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. వీటిని చూస్తేనే ఎప్పుడు నోట్లో వేసేసుకుందామా అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి ఈ మోమోస్. ఇవి వెజిటేబుల్స్, నాన్ వెజ్ లలో కూడా లభ్యం అవుతూ ఉంటాయి. వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు.. ఒక దాని తర్వాత మరొకటి.. అలా నోట్లోకి వెళ్తూనే ఉంటాయి. స్మూత్ కూడా ఉంటాయి ఈ మోమోస్. అయితే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎంత ఆవిరిలో ఉడికించి చేసినా.. కూరగాయలు..

Momos Side Effcects: మోమోస్ ను ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే మీ ప్రాణాలు రిస్క్ లో పడ్డట్లే!!
Momos
Follow us
Chinni Enni

|

Updated on: Sep 09, 2023 | 3:05 PM

మోమోస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. సాయంత్రం అయ్యిందంటే చాలు.. వీధికి రెండు, మూడు స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. వీటిని చూస్తేనే ఎప్పుడు నోట్లో వేసేసుకుందామా అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి ఈ మోమోస్. ఇవి వెజిటేబుల్స్, నాన్ వెజ్ లలో కూడా లభ్యం అవుతూ ఉంటాయి. వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు.. ఒక దాని తర్వాత మరొకటి.. అలా నోట్లోకి వెళ్తూనే ఉంటాయి. స్మూత్ కూడా ఉంటాయి ఈ మోమోస్. అయితే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎంత ఆవిరిలో ఉడికించి చేసినా.. కూరగాయలు, మాంసాలు ఉన్నా.. ఇవి అంత హెల్దీ కాదని అంటున్నారు. మోమోస్ ను మైదాతో చేస్తారు కాబట్టి.. వీటి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. ఇంకా వీటి వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకుందాం.

మోమోస్ కు ఉపయోగించే పిండి:

మోమోస్ చేయడానికి ముఖ్యంగా మైదా పిండినే ఉపయోగిస్తారు. ఈ పిండి శుద్ధి చేసినదే ఉపయోగించాలి. అలాగే పరిశుభ్రమైన పిండినే వాడాలి. కానీ రోడ్ సైడ్ వ్యాపారులు ఎలాంటి పిండిని ఉపయోగిస్తారో మనకు తెలియదు.

ఇవి కూడా చదవండి

అతిగా తినకూడదు:

టేస్ట్ బాగుంటున్నాయి కదా అని మోమోస్ అతిగా తినకూడదు. వారానికి ఒక సారి తింటే పర్వాలేదని నిపుణులు అంటున్నారు. అలాగే మీరు తినే వాటిలో ఉండే పదార్థాలపై కూడా ఫోకస్ పెట్టాలి.

అపరిశుభ్రత:

చాలా వరకు మోమోస్ ను రోడ్ సైడ్ స్టాల్స్ లో అమ్ముతారు. చాలా తక్కువ ధరకే విక్రయిస్తూంటారు. దీంతో ఈ మోమోస్ తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై కూడా జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా తయారు చేసిన చోట మాత్రమే వీటిని తినాలి.

మోమోస్ ఫిల్లింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

మోమోస్ ను సరైన పద్దతిలో ఆవిరిలో ఉడికించాలి. అంతే కాని వేయించినవి మాత్రం అస్సలు తినకూడదు. అలాగే వీటిలో ఉండే ఫిల్లింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో మాంసాన్ని, కూరగాయలను ఫిల్లింగ్ చేస్తారు. వీటిని సరైన విధంగా ఉడికించాలి. లేదంటే జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. సరిగ్గా ఉడికించని నాన్ వెజ్ కారణంగా ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, వాంతులు వంటివి తలెత్తుతాయి. వాటిల్లో వాడే సాస్ లు, ఇచ్చే చట్నీ కారణంగా గుండె జబ్బులు, రక్త పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!