AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips: బీపీ రోగులు సోడియం అధికంగా ఉండే ప‌దార్ధాలు తీసుకుంటే ప్రమాదమే.. నిపుణుల సలహాలు

Health tips : ప్రస్తుతం ఎంతో మంది ఆహార నియమాలు పాటించకపోవడం, ఇతర ఒత్తిడిల కారణంగా వ్యాధుల బారిన పడతున్నారు. ఒత్తిడితో కూడిన..

Health tips: బీపీ రోగులు సోడియం అధికంగా ఉండే ప‌దార్ధాలు తీసుకుంటే ప్రమాదమే.. నిపుణుల సలహాలు
Subhash Goud
|

Updated on: Apr 11, 2022 | 2:01 PM

Share

Health tips : ప్రస్తుతం ఎంతో మంది ఆహార నియమాలు పాటించకపోవడం, ఇతర ఒత్తిడిల కారణంగా వ్యాధుల బారిన పడతున్నారు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవ‌నం, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అల‌వాట్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌క్త‌పోటు (Blood pressure) బాధితుల‌ను పెంచుతున్నాయి. ఉప్పు, మ‌సాలాలు, ప్రాసెస్డ్ ఆహారాల‌కు దూరంగా ఉండ‌టంతో అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ రోగులు ప‌చ్చ‌ళ్లు, అప్ప‌డాలు, రెడీ టూ ఈట్ ప్యాకేజ్డ్ ఆహార ప‌దార్ధాల‌ను ప‌క్క‌న‌పెట్టాల‌ని ప్ర‌ముఖ డైటీషియ‌న్లు సూచిస్తున్నారు. బీపీ రోగులు సోడియం అధికంగా ఉండే ప‌దార్ధాలు తీసుకుంటే కార్డియోవాస్క్యుల‌ర్ ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చ‌రించారు. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాల‌తో పాటు సంతృప్త కొవ్వులు, చ‌క్కెర‌లు త‌క్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

తాజా పండ్లు, కూర‌గాయ‌లు, కొవ్వు త‌క్కువ‌గా ఉండే డెయిరీ ఉత్ప‌త్తులు, సిరిల్స్‌, ప‌ప్పుధాన్యాలు, ఆకుకూర‌ల‌ను త‌ర‌చుగా తీసుకోవాలి. చేప‌లు, గుడ్ల‌ను తీసుకోవ‌డంతో పాటు ఫ్రోజ‌న్, క్యాన్డ్ ఆహారాల‌కు దూరం కావాలి. తీపిప‌దార్ధాలు, శీత‌ల పానీయాల‌ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, పండ్లు, విటమిన్స్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Diabetes: భోజనంలో ఈ ఐదు ఆహారాలను చేర్చుకుంటే డయాబెటిస్‌ అదుపులో ఉన్నట్లే..!

Dry Fruits: ఎండాకాలంలో డ్రైఫూట్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!