Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of night walking: రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, ఇది మంచి నిద్రకు అవసరమైనది. సులభంగా పడుతుంది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

Benefits of night walking: రాత్రి తిన్న తర్వాత ఇలా వాకింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 26, 2024 | 9:30 PM

నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, ఇది మంచి నిద్రకు అవసరమైనది. సులభంగా పడుతుంది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నడవడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యం:

సాధారణ సాయంత్రం వాకింగ్‌ గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది. ఇకపోతే, సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట పాటు వాకింగ్ చేయటం అలవాటు చేసుకోండి. ఎక్కువ వేగంగా నడవకండి, తేలికపాటి వేగంతో నడవండి. వాకింగ్‌ చేసేటప్పుడు సౌకర్యవంతమైన బట్టలు, బూట్లు ధరించండి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వాకింగ్‌కు వెళ్లే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చేయగలిగే సులభమైన వ్యాయామం, దీనికి ప్రత్యేక తయారీ, లేదా పరికరాలు అవసరం లేదు, ఈ రోజు నుండి పడుకునే ముందు నడవడం అలవాటు చేసుకోండి. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..