Abortion Tablets: అబార్షన్ కోసం ట్యాబ్లెట్స్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తించుకోండి!!

వివాహం అయిన తర్వాత కొంత మంది అప్పుడే పిల్లల్ని వద్దనుకుంటారు. మరికొంత మంది పిల్లలకు పిల్లలకు గ్యాప్ ఇవ్వాలి అనుకుంటారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. లేదా డాక్టర్ ని సంప్రదించాలి. దీంతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలి. అబార్షన్ విషయంలో వీలైనంత వరకూ సొంత వైద్యం వాడకూడదు. ఎందుకుంటే అటూ ఇటూ అయితే ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వైద్యుల సూచనలు అవసరం. అలాగే అబార్షన్ కోసం ట్యాబ్లెట్లు వాడే వారు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటో చాలా అనారోగ్య సమస్యలకు గురయ్యే..

Abortion Tablets: అబార్షన్ కోసం ట్యాబ్లెట్స్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తించుకోండి!!
Abortion Pills
Follow us
Chinni Enni

|

Updated on: Sep 02, 2023 | 8:29 PM

వివాహం అయిన తర్వాత కొంత మంది అప్పుడే పిల్లల్ని వద్దనుకుంటారు. మరికొంత మంది పిల్లలకు పిల్లలకు గ్యాప్ ఇవ్వాలి అనుకుంటారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. లేదా డాక్టర్ ని సంప్రదించాలి. దీంతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలి. అబార్షన్ విషయంలో వీలైనంత వరకూ సొంత వైద్యం వాడకూడదు. ఎందుకుంటే అటూ ఇటూ అయితే ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వైద్యుల సూచనలు అవసరం. అలాగే అబార్షన్ కోసం ట్యాబ్లెట్లు వాడే వారు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటో చాలా అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

మీరు అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. దీంతో డాక్టర్స్ వ్యక్తలు బట్టి, అప్పటి పరిస్థతి బట్టి వైద్యాన్ని సూచిస్తారు. కొంత మందికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. సాధారణంగా గర్బాన్ని మూడు నెలల లోపు తొలగించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం.. గర్భ స్రావానికి 10 వారాల సమయం పడుతుంది. ఇది డాక్టర్స్ మాత్రమే పరీక్షించి చెప్తారు. అలాగే లాస్ట్ నెలసరి ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత వైద్యులు తగిన మోతాదులో ట్యాబ్లెట్స్ ఇస్తూంటారు.

సైడ్ ఎఫెక్ట్స్ – జాగ్రత్తలు:

ఇవి కూడా చదవండి

అయితే ఈ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. డాక్టర్లు చెప్పిన మెడిసిన్ తీసుకుంటే మంచిదే. అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల హార్మోనల్ ఇంబేలెన్స్, చేతుల్లో, కాళ్లల్లో తిమ్మిర్లు, నొప్పులు, నీరసంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. వీటి వల్ల కొన్ని ఇన్ ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి అని డాక్టర్లని అడగటం మేలు. అలాగే ఎక్కువగా స్ట్రెస్ కి గురి కాకుండా ఉండాలి. రెస్ట్ కూడా తీసుకోవాలి. ఈ రకమైన ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మరికొంత మందికి వికారం, అసట, బలహీనత కూడా వస్తూంటాయి. ఇలా ఎక్కువ రోజులు పాటు ఉంటే డాక్టర్ని కలవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి
నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.