AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రణ్‌వీర్‌ సింగ్‌పై ధోనికి ఫిర్యాదు చేసిన జీవా ధోని

తన ముద్దు ముద్దు చేష్టలతో తరచుగా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా. అయితే ఈ నాలుగున్నరేళ్ల చిన్నది ఇప్పుడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌పై తండ్రికి ఫిర్యాదు చేసిందట. ఇంతకు రణ్‌వీర్‌పై జీవా ఎందుకు కంప్లైంట్ చేసింది అనుకుంటున్నారా..! మరేంలేదంటి ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరొందిన రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ ఫొటోకు ఫోజు ఇచ్చారు. అందులో రణ్‌వీర్ ఓ గ్లాసెస్‌ పెట్టుకున్నారు. ఇక ఆ […]

రణ్‌వీర్‌ సింగ్‌పై ధోనికి ఫిర్యాదు చేసిన జీవా ధోని
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 08, 2019 | 2:22 PM

Share

తన ముద్దు ముద్దు చేష్టలతో తరచుగా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా. అయితే ఈ నాలుగున్నరేళ్ల చిన్నది ఇప్పుడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌పై తండ్రికి ఫిర్యాదు చేసిందట. ఇంతకు రణ్‌వీర్‌పై జీవా ఎందుకు కంప్లైంట్ చేసింది అనుకుంటున్నారా..!

మరేంలేదంటి ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరొందిన రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ ఫొటోకు ఫోజు ఇచ్చారు. అందులో రణ్‌వీర్ ఓ గ్లాసెస్‌ పెట్టుకున్నారు. ఇక ఆ ఫొటోను చూసిన జీవా తండ్రి వద్దకు వచ్చి.. ఎందుకు అతడు నా గ్లాసెస్ పెట్టుకున్నాడు అని అడిగిందట. ఆ తరువాత తన రూమ్‌లోకి వెళ్లి గ్లాసెస్ చూసుకొని.. నావి నా దగ్గరే ఉన్నాయిలే అని చెప్పిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ధోని.. ‘‘ఇప్పటికాలంలో పిల్లలు ముదుర్లుగా తయారయ్యారు. నాలుగున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను నేను కనీసం గుర్తించలేదు. ఎప్పుడైనా జీవా ధోనిని రణ్‌వీర్‌ను కలిస్తే.. నీలాంటి గ్లాసెస్ నా దగ్గర కూడా ఉన్నాయి అని కచ్చితంగా చెప్తుంది’’ అని ట్వీట్ చేశాడు. దానికి రణ్‌వీర్.. హా హా హా హా ఫ్యాషన్ ఇష్టా అని కామెంట్ పెట్టాడు.

https://www.instagram.com/p/B3UXzFPFvnM/?utm_source=ig_embed&utm_campaign=dlfix

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!