యంగ్ హీరోకు దిల్‌రాజు మరో ఛాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రాజ్ తరుణ్ చివరి చిత్రం లవర్. ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ యంగ్ హీరోకు మరో ఛాన్స్ ఇస్తున్నాడు. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైలిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.