AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vimanam: ‘అన్నీ ఇచ్చే వాడిని దేవుడు అనరు, నాన్న అంటారు’.. ఎమోషనల్‌ జర్నీగా విమానం టీజర్‌.

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రం విమానం. స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. నిజానికి తొలుత ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ, ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ తర్వాత అంచనాలు పెరిగాయి...

Vimanam: 'అన్నీ ఇచ్చే వాడిని దేవుడు అనరు, నాన్న అంటారు'.. ఎమోషనల్‌ జర్నీగా విమానం టీజర్‌.
Vimanam Teaser
Narender Vaitla
|

Updated on: May 13, 2023 | 6:55 PM

Share

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రం విమానం. స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. నిజానికి తొలుత ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ, ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ తర్వాత అంచనాలు పెరిగాయి. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఓ ఎమోషనల్‌ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్ననాటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉన్న ఓ కుర్రాడు, అంగవైకల్యంతో వీల్‌ చెయిర్‌కే పరిమితమైన తండ్రి మధ్య జరిగిన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

జూన్‌ 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. 1.34 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అంగవైకల్యంతో బాధపడే వీరయ్య.. తన కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. తండ్రిని విమానం ఎక్కించ‌మ‌ని బతిమలాడుతుంటాడు. అసలు ఆ కుర్రాడు పెద్దయ్యాక ఏమయ్యాడు.? విమానం ఎక్కాడా లేదా.? లాంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇక టీజర్‌ విషయానికొస్తే మనసును తట్టిలేపేలా ఉంది. విలన్‌గా కనిపించి భయపెట్టే సముద్ర ఖని ఈ సినిమాలో ఎమోషనల్‌ పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారి చెప్పే.. ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే డైలాగ్ బాగుంది. ఇంతకీ ఈ సినిమా అసలు కథ ఏంటి.? డైరెక్టర్‌ తండ్రీ, కొడుకుల ఎమోషన్‌ను తెరపై ఎలా చూపించాడో తెలియాలంటే జూన్‌ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు