AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సల్మాన్‌తో వెంకీ మామ, చెర్రీ స్టెప్పులు.. విజిల్ పెట్టిస్తోన్న వీడియో

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ నటించిన చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇక సల్మాన్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు వచ్చింది. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, సుదీప్, సోనాక్షి సిన్హా తదితరులు భాగ్యనగరంలో సందడి చేసి వెళ్లారు. ఇక ఈ ప్రమోషన్లకు ప్రధానాకర్షణగా నిలిచారు టాలీవుడ్ […]

సల్మాన్‌తో వెంకీ మామ, చెర్రీ స్టెప్పులు.. విజిల్ పెట్టిస్తోన్న వీడియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 19, 2019 | 7:43 PM

Share

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ నటించిన చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇక సల్మాన్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు వచ్చింది. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, సుదీప్, సోనాక్షి సిన్హా తదితరులు భాగ్యనగరంలో సందడి చేసి వెళ్లారు. ఇక ఈ ప్రమోషన్లకు ప్రధానాకర్షణగా నిలిచారు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్. సల్మాన్‌తో వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉండగా.. భాయ్ నటించిన ఈ చిత్రం కచ్చితంగా తెలుగులోనూ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ వేడుకలో సల్మాన్‌తో పాటు స్టెప్పులేశారు వెంకీ, చెర్రీ. దబాంగ్ 3లో మున్నా బదనామ్ హువా అనే పాటకు సల్లూభాయ్‌తో వారిద్దరు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా.. వారి వారి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి చెర్రీ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

Follow Us
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
పెట్రోల్బైకు వీడ్కోలు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 212 కి.మీ. మైలేజీ!
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
యాంకరమ్మ బ్యాడ్ లక్.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్సయ్యింది.
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
మీ పెంపుడు జంతువు మాట్లాడితే?సరికొత్త పెట్ ట్రాన్స్‌లేటర్ మీ కోసం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా దర్శనం టికెట్లు
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు..
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?