విజయ్ దేవరకొండ సినిమాలో తమిళ అమ్మాయి..!

|

Apr 16, 2019 | 5:20 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ‘కింగ్ అఫ్ ది హిల్’ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యానర్ మీద ‘పెళ్లిచూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా తీస్తున్నాడు విజయ్. ఇందులో యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ టీవీ నటి వాణి భోజన్ ను ఎంపిక […]

విజయ్ దేవరకొండ సినిమాలో తమిళ అమ్మాయి..!
Follow us on

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ‘కింగ్ అఫ్ ది హిల్’ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యానర్ మీద ‘పెళ్లిచూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా తీస్తున్నాడు విజయ్. ఇందులో యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ టీవీ నటి వాణి భోజన్ ను ఎంపిక చేశారట. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.