‘ఒక్కడు’, ’96’ మూవీల్లో సేమ్‌ సీన్లు.. వీడియో పోస్ట్ చేసిన త్రిష

సాధారణంగా కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు అందులోని కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంటాయి. అలా తాను నటించిన రెండు సినిమాల్లో

'ఒక్కడు', '96' మూవీల్లో సేమ్‌ సీన్లు.. వీడియో పోస్ట్ చేసిన త్రిష
తెలుగులో సూపర్ హిట్ కొట్టడానికి త్రిష ఎక్కువ సమయం తీసుకోలేదు.ప్రభాస్ నటించిన  'వర్షం' సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది.
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2020 | 10:53 AM

Trisha twitter post: సాధారణంగా కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు అందులోని కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంటాయి. అలా తాను నటించిన రెండు సినిమాల్లో అలానే అనిపించే సీన్లను త్రిష ఓ వీడియోలో పోస్ట్ చేశారు.త్రిష.. విజయ్‌ సరసన గిల్లి(మహేష్‌ బాబు ఒక్కడు రీమేక్‌), విజయ్ సేతుపతి సరసన 96లో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో క్లైమాక్స్‌లో త్రిషను ఎయిర్‌పోర్టులో దింపి, హీరోలు తిరిగి రావడం, ఫ్లైట్‌లో త్రిష హీరోలను తలుచుకోవడం, హీరోలు కూడా ఆమెను తలచుకునే సందర్భాలు ఉంటాయి. ఆ వీడియోను షేర్ చేసిన త్రిష 2 ఇన్ 1 అని కామెంట్ పెట్టారు.

కాగా ఈ రెండు సినిమాల నేపథ్యం వేరు. గిల్లి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా.. 96 ట్రాజెడీ లవ్‌ స్టోరీగా తెరకెక్కింది. కానీ ఈ రెండింటిలో క్లైమాక్స్‌లో ఒకేలాంటి సన్నివేశాలు ఉండటం విశేషం. ఇక ఆ వీడియోకు నెటిజన్లు విభిన్నంగా స్పందింస్తున్నారు. మీతో నటించిన ఆ ఇద్దరు ఇప్పుడు మాస్టర్‌లో కొట్టుకుంటున్నారు, ఆ రెండు సినిమాలు అద్భుతమైనవి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం త్రిష.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పొన్నయిన్ సెల్వమ్‌లో నటిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో తమిళనటుడు శింబును త్రిష వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More:

‘కేజీఎఫ్ 2’.. సంజయ్ పాత్ర కోసం ‘ప్లాన్‌ బి’

Breaking: అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే