AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్
Raj Tharun
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2021 | 10:03 PM

Share

Anubhavinchu Raja: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే  ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా సినిమాలో న‌టిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సునిల్ నారంగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇది నా మూడో చిత్రం. అనుభవించు రాజా నవంబర్ 26న విడుదల కాబోతోంది. నాతో డ్యాన్సులు చేయించేందుకు కష్టపడ్డ విజయ్ మాస్టర్‌కు, ఫైట్లు చేయించేందుకు కష్టపడ్డ సతీష్ మాస్టర్‌కు అందరికీ థ్యాంక్స్. హీరోయిన్ కశిష్ ఖాన్ అద్భుతంగా సహకరించారు. కెమెరా వెనుక ఉన్నాడు కాబట్టి బతికిపోయాం. లేదంటే పెద్ద కమెడియన్ అయ్యేవాడు. సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా మాతో ఎంతో కలిసిపోయాడు అజయ్. అందరికీ థ్యాంక్స్. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఓ రెండు గంటలు నవ్వుకునేలా ఉంటుంది. మా చిత్రాన్ని దయచేసి థియేటర్లో చూడండి’ అని అన్నారు. అలాగే హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఈ అవకాశం ఇచ్చినందుకు సుప్రియ మేడం, డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. ఈ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kalyani Priyadarshan : పాలరాతి శిల్పంలా ఫోటోలకు ఫోజులిచ్చిన ముద్దగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్

Allu Arjun and Vijay Devarakonda: ఐకాన్ స్టార్ అండ్ రౌడీ హీరో… ఇద్దరికీ అదొక్కటే మ్యూచ్యువల్ టార్గెట్!!

Ramya Krishnan: చిన్నాపెద్దా అన్ని సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్‌గా ఎవర్‌ గ్రీన్ క్వీన్

Follow Us
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
రోజురోజుకు పెరుగుతున్న మహా శివలింగం.. 2000 ఏళ్ల మిస్టరీ ఇదే..!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ఈ రైలుకు ఎందుకంత క్రేజ్‌.. నంబర్‌ 1 స్థానంలో.. కీలక విషయాలు!
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ట్రైన్ మిస్సయ్యారా..? అదే టికెట్‌పై వేరే రైలులో ప్రయాణించవచ్చా..?
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..