Nagarjuna: బంగార్రాజులో నాగ్‌తో నటించేది చైతన్య కాదా..? ఆ ఛాన్స్‌ కొట్టేసే లక్కీ హీరో ఎవరో..?

Young Hero In Nag Movie: అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సొగ్గాడే చిన్నినాయన సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో డ్యూయల్‌రోల్‌లో నటించిన నాగ్‌ కామెడీతో పాటు..

Nagarjuna: బంగార్రాజులో నాగ్‌తో నటించేది చైతన్య కాదా..? ఆ ఛాన్స్‌ కొట్టేసే లక్కీ హీరో ఎవరో..?
Follow us

|

Updated on: Feb 04, 2021 | 5:45 AM

Young Hero In Nag Movie: అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సొగ్గాడే చిన్నినాయన సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో డ్యూయల్‌రోల్‌లో నటించిన నాగ్‌ కామెడీతో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడింది చిత్ర యూనిట్‌. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇందులో నాగార్జున, రమ్యకృష్ణలతో పాటు మరో యంగ్‌ హీరో పాత్రలో నాగచైతన్య నటించనున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాగచైతన్య నటించట్లేదని తెలుస్తోంది. చై.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో నటించట్లేదని టాక్‌. దీంతో చిత్ర దర్శకుడు మరో యంగ్‌ హీరో కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు సమాచారం. మరి ఆ లక్కీ ఛాన్స్‌ కొట్టేసే ఆ యంగ్‌ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ థియేటర్స్ యజమానులు.. థియేటర్లు మూసివేస్తామంటూ..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..