AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu 2: డీజే టిల్లు సీక్వెల్‌లో ఆ యంగ్ బ్యూటీ.. క్రేజీ ఆఫర్ పట్టేసిన కుర్రది

చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది డీజే టిల్లు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

DJ Tillu 2: డీజే టిల్లు సీక్వెల్‌లో ఆ యంగ్ బ్యూటీ.. క్రేజీ ఆఫర్ పట్టేసిన కుర్రది
Dj Tillu
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2022 | 7:43 PM

Share

చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది డీజే టిల్లు(DJ Tillu). యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. డీజే టిల్లు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాధికగా నటించిన నేహా శేట్టినే నటిస్తుందా లేక మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతోన్న ప్రశ్న.

అయితే ఈ సీక్వెల్ లో హీరోయిన్ చేంజ్ అవుతుందని గతకొదిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని టాక్ వినిపించింది. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న అనుపమ దాదాపు ఖరారు అయినట్టే అని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మరో భామ పేరు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. డీజే టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ గా శ్రీలీల ను అనుకుంటున్నారట. ఈ బ్యూటీ పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంతకు ముందు ఈ భామ కన్నడలో సినిమాలు చేసింది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన ధమాకా సినిమాలో చేస్తోంది శ్రీలీల. మరి ఈ చిన్నది డీజే టిల్లు సీక్వెల్ లో ఫిక్స్ అయ్యిందో లేదో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ