AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: తారక్ సినిమా కోసం చరణ్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్న కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Jr NTR: తారక్ సినిమా కోసం చరణ్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్న కొరటాల
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2022 | 6:32 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల ఇటీవల ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆచార్య సినిమా నిరాశపరచడంతో తారక్ సినిమా పై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల.ఈ క్రమంలోనే ఓ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారని టాక్ వినిపించింది .

తాజాగా అలియా ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమా చేసింది ఆ సినిమా నిరాశపరచడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఇప్పుడు చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తోంది కియారా. ఇప్పుడు తారక్ సినిమా కోసం ఈ అమ్మడినే హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం