AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రిమా జోషువాకు మ‌ద్ద‌తు ప‌లుక‌ని తోటి మ‌హిళా క‌ళాకారులు..రీజ‌న్ ఇదే..

ముంబైకి చెందిన స్టాండ్-అప్ కమెడియన్ అగ్రిమా జోషువాను రేప్ చేస్తానంటూ ఫోన్, సోష‌ల్ మీడియా ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగ్రిమా జోషువాకు మ‌ద్ద‌తు ప‌లుక‌ని తోటి మ‌హిళా క‌ళాకారులు..రీజ‌న్ ఇదే..
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2020 | 10:52 PM

Share

ముంబైకి చెందిన స్టాండ్-అప్ కమెడియన్ అగ్రిమా జోషువాను రేప్ చేస్తానంటూ ఫోన్, సోష‌ల్ మీడియా ద్వారా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2019లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో మ‌హారాష్ట్రలో ఆవిష్కృతం కానున్న ఛ‌త్ర‌ప‌తి శివాజీ స్టాట్యూపై అగ్రిమా జోషువా వివాదాస్ప‌ద కామెంట్స్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో అగ్రిమాపై స‌ద‌రు యూట్యూబ‌ర్ బెదిరింపుల‌కు దిగాడు.

అయితే ఈ విష‌యంలో జోషువాకు మ‌ద్ద‌తుగా ప‌లువురు సెలబ్రిటీలు నోరు విప్పారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ ఆమె ప‌క్షాన వాదించారు. కానీ జోషువాకు అండ‌గా నిలిచేందుకు ఒక్క లేడీ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ కూడా ముందుకు రాలేదు. కేవలం జాషువాకు మద్దతు ఇచ్చినందుకు సోషల్ మీడియాలో త‌మ‌పై కూడా దాడికి పాల్ప‌డుతున్నార‌ని, బెదిరింపులకు సైతం దిగుతున్నార‌ని వారు వెల్ల‌డించారు. ఇది వారి కుటుంబాల‌కు కూడా ఇబ్బందిక‌రంగా మారడంతో మాట్లాడేందుకు జంకుతున్న‌ట్లు వివ‌రించారు.

Follow Us
అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే..
అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే..
ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు
భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు
చిరుత వర్సెస్ ఆడపులి పోరులో విజేత ఎవరు..?
చిరుత వర్సెస్ ఆడపులి పోరులో విజేత ఎవరు..?
సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్
సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్
రక్తహీనతను దూరం చేసి ఎముకలకి బలాన్నిచ్చే తెలంగాణ సాంప్రదాయ వంటకం
రక్తహీనతను దూరం చేసి ఎముకలకి బలాన్నిచ్చే తెలంగాణ సాంప్రదాయ వంటకం
ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా?సైలెంట్‌ కిల్లర్
ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా?సైలెంట్‌ కిల్లర్
వైభవ్ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఏమన్నాడంటే?
వైభవ్ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఏమన్నాడంటే?
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?