AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు సార్..మన సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ?

కరోనా వ్యాప్తి ప్రారంభమైన సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులను, టెక్నిషియన్లు ఆదుకునేందుకు నడుం బిగించారు మెగాస్టార్ చిరంజీవి.

చిరు సార్..మన సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ?
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2020 | 7:48 PM

Share

కరోనా వ్యాప్తి ప్రారంభమైన సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులను, టెక్నిషియన్లు ఆదుకునేందుకు నడుం బిగించారు మెగాస్టార్ చిరంజీవి. అందుకోసం కోటి రూపాయల విరాళం ప్రకటించి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేశారు. ఎన్నో వేల మందికి లాక్‌డౌన్ సమయంలో ఇంటి పెద్దగా మారి వారికి ఇబ్బందులు లేకుండా చూశారు. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్‌లను సాధ్యమైనంత త్వరగా పున:ప్రారంభింపజేయాలని ఆయన సీఎంలను సైతం కలిశారు. ఇప్పుడు ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో షూటింగులు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలన్నీ మళ్లీ సెట్స్ మీదికి వెళ్తున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’, ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ సహా దాదాపుగా అన్ని పెద్ద సినిమాల యూనిట్‌లు చిత్రీకరణలు ప్రారంభించాయి. కానీ ‘ఆచార్య’ గురించి మాత్రం ఏ అప్డేట్ లేదు. లాక్‌డౌన్ సమయంలో ఎప్పుడెప్పుడూ మళ్లీ షూటింగ్ మొదలుపెడదామా అన్నట్లున్న చిరు.. ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే వేసవికి అయినా ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందే.  ( ఇవి షోరూం బండ్లు కాదు, అన్నీ కొట్టేసినవే ! )

మిగతా వాళ్లలా కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయక తప్పని పరిస్థితుల్లో ఇంకా దేని గురించి ‘ఆచార్య’ టీం ఎదురు చూస్తోందో తెలియడం లేదు. దీంతో చిరు సార్ మన సినిమా ఎప్పుడు స్టార్టవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.  ( Breaking : పాకిస్తాన్‌లో టిక్ టాక్‌పై నిషేధం )

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..