Breaking : పాకిస్తాన్‌లో టిక్ టాక్‌పై నిషేధం

వీడియో షేరింగ్ అప్లికేషన్‌లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్.. చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది.

Breaking : పాకిస్తాన్‌లో టిక్ టాక్‌పై నిషేధం
Follow us

|

Updated on: Oct 09, 2020 | 7:16 PM

వీడియో షేరింగ్ అప్లికేషన్‌లో అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్.. చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది.  చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణ కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో టిక్ టాక్  విఫలమైందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) పేర్కొంది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు పీటీఏ తెలిపింది. ఐతే ఈ యాప్ లో ప్రజలు ఇచ్చే సమాచారానికి భద్రత లేని కారణంగా ఇండియా టిక్ టాక్ యాప్‌ని ఇటీవలే నిషేధించింది.  అమెరికా‌ కూడా ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేసేందుకు రెడీగా ఉంది.

Latest Articles
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?