ఎర్రకోకలో కుర్ర అందం.. శ్రుతి వయ్యారాలు ఫిదా అవ్వాల్సిందే
Rajeev
02 May 2024
శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిన్నదానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించింది శ్రుతి హాసన్
2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది.
ఆతర్వాత తెలుగులో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. ఈ సినిమాలో శ్రుతి తన నటనతో ఆకట్టుకుంది.
శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్నిసొంతం చేసుకుంది
హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లోనటించింది. ఇక ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే శ్రుతి తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. చీరలో క్యూట్ ఫోజులిచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి