AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని రెచ్చగొడితే.. కొడుకు కనెక్ట్ అయ్యాడు..! ఓటీటీలో అరాచకం.. ఒంటరిగానే చూడాల్సిన సినిమా

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

తండ్రిని రెచ్చగొడితే.. కొడుకు కనెక్ట్ అయ్యాడు..! ఓటీటీలో అరాచకం.. ఒంటరిగానే చూడాల్సిన సినిమా
Romantic Movie
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2025 | 5:05 PM

Share

ఓటీటీల్లో రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి అరాచకం రా సామి..! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి

రొమాంటిక్ సినిమాలను మూవీ లవర్స్ కల్లార్పకుండా చూస్తారు. ఇప్పటికే చాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్ గురూ.. ఈ సినిమా కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఓ యువతి తన కోరికలను అదుపు చేసుకోలేక పడే తపనను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఓ అమ్మాయి ఒక ఇంట్లో పనిమనిషిగా వెళ్తుంది. అక్కడ యజమాని కొడుకు అతను ఓ స్కూల్ పిల్లాడు.. ఆ బుడ్డోడు ఆమె అందానికి ఫిదా అవుతాడు.

ఇది కూడా చదవండి : పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు పెట్టిన స్టార్ హీరోయిన్

ఆమె ఆ పిల్లాడి తండ్రిని రెచ్చగొడుతుంది. ఇద్దరూ ఏకాంతగా గడపాలనుకుంటారు. కానీ అతను అది తప్పు అని మధ్యలోనే విరమించుకుంటాడు. అయితే ఆ స్కూల్ పిల్లడు ఆమెతో ఏకాంతగా గడపాలని అనుకుంటాడు. కాను నువ్వు చిన్నపిల్లాడివి నీకు ఇంకా టైం ఉంది అంటూ ఆమె అతనికి నచ్చ చెప్తుంది. కాగా ఆ ఇంటికి ఆమె కోసం రోజుకొకరు వస్తూ ఉంటారు. ఒకరోజు ఆమె వేరే ఒకరితో ఏకాంతంగా ఉండటాన్ని ఆ పిల్లాడి తండ్రి చూస్తాడు. దాంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దానికి ఆమె అతన్ని బ్రతిమిలాడుకుంటుంది. ఆమెకు కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతుందని డాక్టర్ కు చూపిస్తాడు ఆ ఇంటి యజమాని. దాంతో ఆమెకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్.. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆమె మారిందా.? లేక ఇంకా మితిమీరిందా.? ఆ స్కూల్ పిల్లాడు ఏం చేశాడు.? చివరకు ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో ఘాటైన సన్నివేశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఒంటరిగానే చూడాలి. ఈ సినిమా పేరు రంబ్లింగ్ రోజ్, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి :నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. అలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్