కోలకళ్లతో .. చిరుమందహాసంతో.. కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హాట్ యాంకర్.. గుర్తుపట్టారా..?

బుల్లితెరపై యాంకర్స్‌గా రాణించిన కొందరు హీరోయిన్స్‌గా మారి ఆకట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగులో కూడా ఇప్పుడున్న యాంకర్స్‌లో

కోలకళ్లతో .. చిరుమందహాసంతో.. కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హాట్ యాంకర్.. గుర్తుపట్టారా..?
Follow us

|

Updated on: Nov 20, 2021 | 1:01 PM

బుల్లితెరపై యాంకర్స్‌గా రాణించిన కొందరు హీరోయిన్స్‌గా మారి ఆకట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగులో కూడా ఇప్పుడున్న యాంకర్స్‌లో దాదాపు అందరు హీరోయిన్స్‌గా ప్రయత్నిస్తున్నవారే.. అటు సినిమాలు ఇటు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తూ మెప్పిస్తుంది. యాంకర్ గా తన అందంతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంతకు ఫొటోలో చిరుమందహాసంతో కవ్విస్తున్న ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది కూడా ఈ బ్యూటీ. అంతే కాదు సోషల్ మెడియలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు.. తెలుగులో యాంకర్ గా రాణిస్తున్న విష్ణు ప్రియా. మొదటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విష్ణుప్రియ. ఆ తర్వాత యాంకర్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తూ అలరిస్తుంది. ఇటీవలే సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ సినిమాలో నటించింది. అంతే కాదు ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. నిత్యం తన బ్యూటీ ఫుల్ ఫొటోస్‌తో కవ్విస్తుంది. అంతే కాదు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తుంది విష్ణు ప్రియా. తాజాగా విష్ణు ప్రియా చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vishnu

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!