AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజ‌య దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అనతి కాలంలోనే తన స్టైల్,డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

విజ‌య దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్..
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 2:15 PM

Share

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్,డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అదిరిపోయే ఇంపాక్ట్ ఇచ్చాడు. అందు‌కే సోషల్ మీడియాలో విజయ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఈ రౌడీ హీరో. 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న‌ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.

80 లక్షల ఫాలోవ‌ర్స్ మార్కు దాటటంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. ర‌చ్చ చేస్తున్నారు. విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే అని చెబుతున్నారు. విజయ్ నటించిన తెలుగు సినిమాలు ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’… హిందీలో డబ్ కావడంతో అక్కడ కూడా అత‌డికి ఫ్యాన్స్ అయ్యారు. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌