ఈ చిన్నోడు ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ హీరో.. ఈ ఓవర్ నైట్ స్టార్‌ను గుర్తుపట్టారా ?..
పైన ఫోటోలో ఎంతో అమాయకుడిగా ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా ? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు
పైన ఫోటోలో ఎంతో అమాయకుడిగా ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా ? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరేట్. ఈ కుర్రాడికి యూత్‌లో క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ముందు హీరో స్నేహితుడి పాత్రలలో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రాడు ఓవర్ నైట్‌గా మారాడు.
ఒక్క సినిమాతోనే క్రేజీ స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఒకరిగా వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు ఈ కుర్రహీరో. గుర్తుపట్టరా ?
పైన ఫోటోలలో ఉన్న కుర్రాడు మరెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ స్టార్ .. రౌడీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరి జగన్నాత్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ హీరో చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..