Liger Movie: చివరి దశలో లైగర్.. లాస్ట్ షెడ్యూల్‏ను అక్కడ ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్..

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్.. పాన్ ఇండియా చిత్రాలవైపు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోగా.

Liger Movie: చివరి దశలో లైగర్.. లాస్ట్ షెడ్యూల్‏ను అక్కడ ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్..
Vijay Devarakonda
Follow us

|

Updated on: Nov 09, 2021 | 7:50 AM

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్.. పాన్ ఇండియా చిత్రాలవైపు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోగా.. బన్నీ సైతం అదే రేంజ్ చిత్రాలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇక వీరి బాటలోనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం వెళ్తున్నాడు. సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా లైగర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో విజయ్ సరసన.. బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తుంది.

మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రాన్ని పూరీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. లైగర్ తాజా షెడ్యూల్‎ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈనెల 12వ తేదీన ఈ సినిమా టీం అమెరికా వెళ్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ బయటపెట్టాడు. లైగర్ సినిమాలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇందులో మ్యక్రిష్ణ కీలక పాత్రలో నటిస్తుండగా.. రోనీత్ రాయ్, ఆలీ తదితరులు నటిస్తున్నారు.  ఇక తాను నిర్మించిన పుష్పక విమానం సినిమాను తర్వాత లెవెల్‏కు తీసుకెళ్లే బాధ్యత అభిమానులదేనని.. వైజాగ్‏లో జరిగిన పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో అన్నాడు విజయ్. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది.

Also Read: Oka Chinna Family Story: నాగార్జున చేతుల మీదుగా విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ట్రైలర్..

Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!

Bandla Ganesh: ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక పై హీరోగా కంటిన్యూ అవుతారా.. బండ్ల నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకలు..

Good Luck Sakhi : కీర్తిసురేష్‌కు ఇంకెప్పుడు పెళ్లప్పుడంటూ ఊరంతా గోల.. ఆకట్టుకుంటున్న “గుడ్ లక్ సఖి” సాంగ్..

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి