AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. వరుణ్‌, లావణ్యల వివాహానికి ముహూర్తం ఫిక్స్‌! వెన్యూ ఎక్కడంటే?

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైందా? ప్రేమలో మునిగి తేలుతున్న వరుణ్‌ తేజ్‌, లావణ్యల త్రిపాఠి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారా? వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది.

Varun Tej: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. వరుణ్‌, లావణ్యల వివాహానికి ముహూర్తం ఫిక్స్‌! వెన్యూ ఎక్కడంటే?
Varun Tej, Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Jul 21, 2023 | 11:32 AM

Share

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైందా? ప్రేమలో మునిగి తేలుతున్న వరుణ్‌ తేజ్‌, లావణ్యల త్రిపాఠి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారా? వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ 9న మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, లావణ్యల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీస్‌తో పాటు పలువురు సెలబ్రీటీలు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లికి కాస్త సమయం పడుతుందని, అయితే ఈ ఏడాదిలోనే గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఉంటుందని టాక్‌ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే ఎంగేజ్‌మెంట్ పూర్తి కాగానే మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాడు మెగా ప్రిన్స్‌. ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్‌. చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ఒక్కరోజు ముందే అంటే ఆగస్టు 24నే వరుణ్‌, లావణ్యల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని ప్రచారం జరుగుతోంది.

అయితే మూవీ రిలీజ్‌న్‌ పెట్టుకుని వరుణ్ లావణ్యతో పెళ్లిపీటలెక్కుతాడా? లేదా ఇది కేవలం పుకార్లేనా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న వరుణ్‌, లావణ్య టూర్లు, డేట్లకు వెళుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే గాంఢీవధారి అర్జున సినిమాకు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ మిస్ ఇండియా మానుషీ చిల్లర్‌ టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం కానుంది. అలాగే లావణ్య త్రిపాఠి తనాల్ అనే తమిళ సినిమా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
బూట్లలో దుర్వాసనతో విసిగి పోయారా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి..
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
శుక్ర సంచారం.. ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
మళ్లీ భారీగా పడిపోయిన వెండి ధర.. హైదరాబాద్‌లో కిలో ఎంతో తెలుసా?
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి..!
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి..!
అమరావతిలో తొలి ఏఐ యూనివర్సిటీ.. ఏపీ యువతకు గ్లోబల్‌ చదువులు!
అమరావతిలో తొలి ఏఐ యూనివర్సిటీ.. ఏపీ యువతకు గ్లోబల్‌ చదువులు!
జియోలో చౌకైన డేటా.. కేవలం రూ.49తోనే ప్రత్యేక ప్లాన్‌..
జియోలో చౌకైన డేటా.. కేవలం రూ.49తోనే ప్రత్యేక ప్లాన్‌..
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ!
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ!
రొమాంటిక్ లవ్ స్టోరీకి ఎనిమిదేళ్లు.. ఆసక్తికర విషయాలు తెలుసా
రొమాంటిక్ లవ్ స్టోరీకి ఎనిమిదేళ్లు.. ఆసక్తికర విషయాలు తెలుసా
బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ
బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ
రుద్రగా సూపర్ స్టార్ విశ్వరూపం.. అడ్వంచరస్‌ మూవీలో ట్విస్టులు
రుద్రగా సూపర్ స్టార్ విశ్వరూపం.. అడ్వంచరస్‌ మూవీలో ట్విస్టులు