RRR: ఆర్ఆర్ఆర్‌కు ఆ మూడు క్యాటగిరిలో ఆస్కార్ రావడం పక్కా అంటున్నారే..

వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో  ప్రతిష్టాత్మక అవార్డుస్ ఆస్కార్ అవార్డ్స్‌. అలాంటి అవార్డ్ను అందుకోవాలని ప్రతీ ఫిల్మ్ మేకర్ కలలు కంటూ ఉంటారు.

RRR: ఆర్ఆర్ఆర్‌కు ఆ మూడు క్యాటగిరిలో ఆస్కార్ రావడం పక్కా అంటున్నారే..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2022 | 8:32 PM

వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో ప్రతిష్టాత్మక అవార్డుస్ ఆస్కార్ అవార్డ్స్‌. అలాంటి అవార్డ్ను అందుకోవాలని ప్రతీ ఫిల్మ్ మేకర్ కలలు కంటూ ఉంటారు. ప్రతి సినిమా హీరో ప్రయత్నింస్తుంటారు. అయితే ఇదే అవార్డ్ ఆర్ఆర్ఆర్(RRR) హీరోస్‌కు తప్పకుండా వస్తుందని మరోసారి పబ్లిష్ చేసి మరీ చెబుతున్నారు వెరైటీ మ్యాగజైన్ నిర్వాహకులు. చెప్పడమే కాదు. తమ ఆస్కార్ నామినేషన్ ప్రబబుల్ లిస్ట్ తో మరో సారి హాలీవుడ్‌లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ పేరు ఉంటుందని చెప్పిన వెరైటీ మ్యాగజైన్ నిర్వాహకులు.. తాజాగా మరో ప్రబబుల్ లిస్ట్ను క్రియేట్ చేశారు.

ఈసారి ఆర్ఆర్ఆర్ హీరోస్ రామ్‌ చరణ్‌, తారక్, రాజమౌళి ముగ్గురూ ఆస్కార్ బరిలో ఉన్నట్టు.. ఓ అప్డేటెడ్‌ లిస్టును తమ మ్యాగజిన్లో పబ్లిష్ చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బెస్ట్ హీరోలుగా.. చరణ్, తారక్‌… బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి ఆస్కార్ నామినేషన్లో ఉంటారని జోస్యం చెప్పారు. ఇండియాకు ఈ సారి నామినేషన్స్ తో పాటు ఆస్కార్ రావడం కూడా ఖాయం అంటున్నారు. ఈ న్యూస్‌తో.. తమ ఆస్కార్ నామినేషన్ లిస్ట్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక మెగా, నందమూరి అభిమానులు ఇప్పటికే సంబరాలు కూడా మొదలు పెట్టేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ నటన చూస్తే నిజంగానే ఆస్కార్ రావడం ఖాయం అంటున్నారు పలువురు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే