Radhe Shyam Glimpse: రాధేశ్యామ్ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్.. పూజా హెగ్డే వీడియో అదుర్స్..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam).  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు

Radhe Shyam Glimpse:  రాధేశ్యామ్ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది.. ప్రభాస్.. పూజా హెగ్డే వీడియో అదుర్స్..
Radhe Shyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 14, 2022 | 1:52 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam).  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించారు మేక‌ర్స్‌. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి రాధేశ్యామ్ సినిమా రాబోతుండడంతో ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

కాసేపటి క్రితం రాధేశ్యామ్ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read: Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే