AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా గురించి తెరపైకి మరో అప్‏డేట్.. ఎనర్జిటిక్ స్టార్‏తో జోడీ కట్టనున్న ‘ఉప్పెన’ భామ..

టాలీవుడ్ యంగ్ హీరో రామ్.. తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‏లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు

ఆ సినిమా గురించి తెరపైకి మరో అప్‏డేట్.. ఎనర్జిటిక్ స్టార్‏తో జోడీ కట్టనున్న 'ఉప్పెన' భామ..
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2021 | 7:14 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో రామ్.. తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‏లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటించనున్నట్లుగా టాక్.

ఇటీవల మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాలో నటించి కృతిశెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడు భారీగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ రామ్‏తో జోడీ కట్టెందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‏తో ఊరమాస్ కథాంశంతో ఈ మూవీ రానున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

Also Read:

K. Viswanath : తెలుగు సినిమాకు గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్

కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో