డిసెంబర్ 2వ వారం థియేటర్లలో ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఈ ఏడాది ముగింపు అనేక చిత్రాలు సందడిచేయనున్నారు. ఈ ఒక్కవారంలోనే దాదాపు 15పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసుకుని ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో పలు సూపర్ హిట్ చిత్రాలు.. వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి అవెంటో తెలుసుకుందామా.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు..
పంచతంత్రం..
నటీనటులు.. బ్రహ్మానందం, కలర్ స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక,
దర్శకత్వం.. హర్ష పులిపాక
విడుదల తేదీ.. డిసెంబర్ 9
గుర్తుందా శీతాకాలం..
నటీనటులు.. సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్.
దర్శకత్వం.. నాగశేఖర్..
విడుదల తేదీ.. డిసెంబర్ 9
ముఖ చిత్రం..
నటీనటులు.. విశ్వక్ సేన్, ఆయేష్ ఖాన్, ప్రియవడ్లమాని,
దర్శకత్వం..గంగాధర్..
రిలీజ్ డేట్.. డిసెంబర్ 9
అలాగే.. ప్రేమదేశం.. చెప్పాలని ఉంది.. లెహరాయి… నమస్తే సేట్ జీ.. రాజయోగం.. డేంజెరస్.. విజయానంద్.. ఏపీ04 రామాపురం.. ఐ లవ్ యూ ఇడియట్.. మనం అందరం ఒక్కటే.. ఆక్రోశం.. ఏయ్ బుజ్జి నీకు నేనే.. చిత్రాలు డిసెంబర్ 9న విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు..
నెట్ ఫ్లిక్స్..
నజర్ అందాజ్.. డిసెంబర్ 4
సెబాస్టియన్ మానిస్కాల్కో.. డిసెంబర్ 6
ది ఎలి ఫెంట్ విస్పరర్స్.. డిసెంబ ర్ 8
క్యాట్.. డిసెంబర్ 9
మనీ హైస్ట్.. డిసెంబర్ 9
ఊర్వశివో.. రాక్షసివో.. డిసెంబర్ 9
ఆహా..
ఊర్వశివో.. రాక్షసివో.. డిసెంబర్ 9
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ..
మూవింగ్ విత్ మలైకా.. డిసెంబర్ 5
కనెక్ట్.. డిసెంబర్ 7
ఫాల్.. డిసెంబర్ 9
సోనీలివ్..
లైక్ షేర్ అండ్ సబ్ స్క్రై బ్.. డిసెంబర్ 9
రాయ్.. డిసెంబర్ 9
ఫాదూ.. డిసెంబర్ 9
విట్నె స్.. డిసెంబర్ 9
జీ 5…
మాచర్ల నియోజకవర్గం.. డిసెంబర్ 9
బ్లర్.. డిసెంబర్ 9
మాన్ సూన్ రాగా.. డిసెంబర్ 9
అమెజాన్ ప్రైమ్..
బ్లాక్ ఆడమ్.. డిసెంబర్ 10