తెలుగు వార్తలు » cinema news
Mahesh Babu : బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. పర్హాన్ అక్తర్
Ram's 'Red' Movie: హీరో రామ్ నటిస్తున్న 'రెడ్' చిత్రం ఏడు భాషల్లో విడుదల కాబోతోంది. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని .....
Taapsee Pannu's New Post: ‘తాప్సీ ’ బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం ...
కరోనా ప్రభావంతో కునారిల్లిపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకుంటానని హామీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. సినీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి...
గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..సౌత్ దర్శక ధీరులు రౌజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డాడంటే అతిశయోక్�
రానా దగ్గుబాటి..ఈ హీరో..సారీ..సారీ హీరో అనడం కంటే నటుడు అనడం బెటర్. ఎందుకంటే మన భల్లాల దేవుడు ఎప్పుడూ హీరో అనే చట్రంలో ఇరుక్కుపోలేదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ‘లీడర్’ మూవీతో సోషల్ సబ్జెక్ట్‌తో టచ్ చేసిన రానా..ఆ తర్వాత ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, నిర్మాతగా అన్ని రంగ�