AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఫైమా చేతిని లాక్కొని మరీ ముద్దు పెట్టేసిన నాగార్జున.. అసలు సీక్రెట్ చెప్పిన రేవంత్..

బిగ్ హౌస్ సండే ఫన్ డేలో భాగంగా హిట్ 2 చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలోనే ముందుగా నాగ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఎవరు ? అసలు జీవితంలో ఫ్రెండ్ గా ఎవరు వద్దు ? అనే టాస్క్ ఇచ్చాడు.

Bigg Boss 6 Telugu: ఫైమా చేతిని లాక్కొని మరీ ముద్దు పెట్టేసిన నాగార్జున.. అసలు సీక్రెట్ చెప్పిన రేవంత్..
Faima
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2022 | 7:32 AM

Share

బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఫైమా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఇక బిగ్ హౌస్ సండే ఫన్ డేలో భాగంగా హిట్ 2 చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలోనే ముందుగా నాగ్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఎవరు ? అసలు జీవితంలో ఫ్రెండ్ గా ఎవరు వద్దు ? అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ముందు.. ఆదిరెడ్డి.. ఫైమాను ఫ్రెండ్ అని.. ఇనయతో ఫ్రెండ్ షిప్ ఉండదని చెప్పాడు. ఆ తర్వాత ఇనయ కీర్తిని ఫ్రెండ్ గా.. శ్రీహాన్ తో ఫ్రెండిషిప్ డౌట్ అంటూ అతడి ఫోటోను చించేసింది. ఇక శ్రీహాన్ వంతు రాగా.. రేవంత్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని.. ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండది అతని ఫోటోను చించేశాడు. ఇక రోహిత్ .. రేవంత్ ఫ్రెండ్ అని.. ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనని అన్నాడు.

ఇక పైమా ఆది రెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని.. రోహిత్ తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇయన ఫ్రెండ్ అని.. శ్రీహాన్ కాదని చెప్పింది. రేవంత్.. శ్రీసత్య ఫ ఫ్రెండ్ అని.. కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందని చెప్పాడు. చివరగా శ్రీసత్య.. రేవంత్ ఫ్రెండ్ అని.. రోహిత్ తో తక్కువ కనెక్షన్ ఉందని అతని ఫోటో చెత్త బుట్టలో పడేసింది. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఆఖరికి ఆదిరెడ్డి, ఫైమా మిగలడంతో పైమా ఎలిమినేట్ అయ్యినట్లుగా ప్రకటించాడు నాగార్జున. ఆమెకు వీడ్కోలు చెబుతూ.. ఓ సిక్రెట్ రివీల్ చేశాడు రేవంత్.

ఫైమా చేతి మీద ముద్దు పెట్టనివ్వదని అన్నాడు రేవంత. చేతి మీద ముద్దు పెడితే ఫైమాకు చక్కిలిగింతలని.. అందుకే పెట్టనివ్వదని సీక్రెట్ చెప్పేశాడు. దీంతో నాగార్జున ఫైమా చెయ్యి అందుకునే ప్రయత్నం చేశారు. ఫైమా సిగ్గు పడుతూనే చేయి అందించింది. కానీ, నాగార్జున ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే చేతిని వెనక్కి వెనక్కి లాగింది. అయితే ఆమె చేతిని లాగి ముద్దు పెట్టేశారు నాగార్జున. దీంతో ఫైమా రెండు చేతులతో మొహాన్ని మూసుకుని తెగ సిగ్గుపడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి