
అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ ఆషికా రంగనాథ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయిన అందం, అభినయంతో ఫాలోయింగ్ పెంచుకుంది ఆషికా. ఇక ఇప్పుడు నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆషిక పాత్ర వరలక్ష్మిని పరిచయం చేస్తూ చిత్రయూనిట్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. ఇక టైగర్ నాగేశ్వర రావు బ్యూటీ నూపూర్ సనన్ లేటేస్ట్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న మృణాల్.. తాజాగా పసుపు రంగు పట్టు చీరకట్టులో మెరిసిపోయింది. అలాగే బర్త్ డే గర్ల్ నేహాశెట్టి షేర్ చేసిన క్రేజీ వీడియో వైరలవుతుంది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ బ్లూకలర్ చుడిదార్లో మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు మంగళవారం సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.
వరలక్ష్మిగా ఆషికా రంగనాథ్..
పట్టుచీరలో మృణాల్ ఠాకూర్..
నూపుర్ సనన్ మెరుపులు..
నేహాశెట్టి క్రేజీ వీడియో..
సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటోస్..
యాంకర్ సుమ కనకాల ఫోటోస్..
పెళ్లి కూతురిగా సోనియా సింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.