
టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిశ్రమలోని అందాల ముద్దుగుమ్మలు నిత్యం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటారు. ఇక ఈరోజు నవంబర్ 29న సైతం సినీతారలు షేర్ చేసిన విశేషాలపై ఓ లుక్కేయ్యండి. చీరకట్టులో వయ్యారాలతో మతిపోగొట్టేస్తోంది హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోగసులు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే చేతిలో ఒక్క సినిమా లేకుండా ఖాళీగా ఉన్న బుట్టబొమ్మ.. చీలకపచ్చ కోకలో మెరిసింది. ఇక లవ్ టూడే తార..తెలుపు రంగు గౌనులో దేవకన్యలా కనిపిస్తుంది ఇవానా. అలాగే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరే కాకుండా మన తారలు పంచుకున్న పోస్టుల గురించి తెలుసుకుందామా.
చీరలో మాళవిక మోహనన్ సోగసులు..
దేవకన్యలా ఇవానా..
బ్లాక్ డ్రెస్ లో సారా అలీ ఖాన్..
మిథిలా చూపులు..
రియా తళుకులు..
పూనమ్ చిరునవ్వులు..
మిర్నా ఫోటోస్..
హన్సిక సెల్ఫీలు..
రింకు రాజ్ గురు రాజసం..
చీలకపచ్చ కోకలో పూజా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.