
ప్రస్తుతం మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకునేందుకు భూటాన్ వెళ్లిన సమంత.. అక్కడ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తోంది. తాజాగా సామ్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇండియన్ 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న కాజల్.. తాజాగా బ్లాక్ శారీలో స్టన్నింగ్ ఫోజులతో రచ్చ చేసింది. అలాగే లేటేస్ట్ ట్రెండీ డ్రెస్ లో అదరగొట్టేసింది మెహ్రీన్. కోట బొమ్మాలి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన శివాత్మిక నిషా చూపులతో మతిపోగొట్టేసింది. జపాన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ కలువ కన్నులతో మాయ చేస్తోంది. చీరకట్టులో కాటుల దిద్దిన కన్నులతో మంత్రముగ్దులను చేస్తోంది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తన తండ్రి కృష్ణ, తల్లి ఇందిరా దేవిలను గుర్తుచేసుకున్నారు మహేష్ బాబు. ఈరోజు సోషల్ మీడియాలో సినీ తారలు పంచుకున్న విశేషాలెంటో తెలుసుకుందామా.
భూటాన్లో సమంత..
కృష్ణ, ఇందిరా దేవిలకు మహేష్ నివాళి..
చూపులతో చంపేస్తోన్న అను..
మెహ్రీన్ లేటేస్ట్ ఫోటోస్..
బ్లాక్ శారీలో కాజల్..
ఫిష్ కట్ లెహాంగాలో రకుల్..
శాన్వీ లేటేస్ట్ ఫోటోస్..
ప్రియా ప్రకాష్ క్రేజీ స్టిల్స్..
పప్పీతో ఇస్మార్ట్ బ్యూటీ..
శివాత్మిక నిషా చూపులు..
రింకు రాజు గురు భాయ్ దూజ్..
చీరకట్టులో ప్రణవి మానుకొండ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Tollywood to Bollywood Celebrities Social Media Updates on 15th November