టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీస్ నిత్యం సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ పంచుకుంటారు. ఇక హీరోయిన్స్ ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోషూట్లతో సందడి చేస్తుంటారు. మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సాయి మంజ్రేకర్ బ్లాక్ శారీలో మరింత అందంగా మెరిసిపోయింది. ఇక మిల్కీబ్యూటీ తమన్నా గ్రీన్ శారీలో షేర్ చేసిన ఫోటోషూట్స్ మెస్మరైజ్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. ఇక అందాల యాంకర్ విష్ణుప్రియ బ్లాక్ అండ్ సిల్వర్ గ్లామర్ లుక్లో మెరిసిపోయింది. ట్రెడిషనల్ లుక్లో మరింత అందంగా కనిపిస్తుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈరోజు సోషల్ మీడియాలో అందాల తారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కేయ్యండి.
సారా అలీ ఖాన్ క్రేజీ వీడియో..
యంగ్ హీరో తేజ సజ్జా న్యూలుక్..
పూజా హెగ్డే లేటేస్ట్ ఫోటో..
మీనాక్షి చౌదరి లేటేస్ట్ ఫోటోస్..
తమన్నా శారీలో మెస్మరైజ్ చేసింది..
పాయల్ రాజ్ పుత్ లేటేస్ట్ ఫోటోస్..
సాయి మంజ్రేకర్ మెరిసిపోయింది..
యాంకర్ విష్ణుప్రియ ఫోటోస్..
శ్రియా శరణ్ లేటేస్ట్ లుక్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.