Hi Nanna: కష్టమే అన్నారు !! చూస్తే కలెక్షన్స్ కుమ్మేస్తోంది..
దసరా పాన్ ఇండియా హిట్ తర్వాత హాయ్ నాన్న సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగిన నాని... మరో సారి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. మంచి టాక్‌తో.. కాన్‌స్టాంట్ కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు. మరో సారి తన ఛరిష్మాతో.. తన సినిమాకు లాభాల పంట ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్లో.. నాని, మృణాల్ జోడీగా నటించిన ఫీల్ గుడ్ ఫిల్మ్ హాయ్ నాన్న.
దసరా పాన్ ఇండియా హిట్ తర్వాత హాయ్ నాన్న సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగిన నాని… మరో సారి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. మంచి టాక్‌తో.. కాన్‌స్టాంట్ కలెక్షన్స్‌తో.. బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు. మరో సారి తన ఛరిష్మాతో.. తన సినిమాకు లాభాల పంట ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్లో.. నాని, మృణాల్ జోడీగా నటించిన ఫీల్ గుడ్ ఫిల్మ్ హాయ్ నాన్న. ఫాడర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో… హార్ట్ వార్మింగ్ ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా… మెళ్లిగా మెళ్లిగా అందరిని ఫిదా చేస్తూ పోతోంది. నాని ఫ్యాన్స్ , కామన్ ఆడియెన్స్, ఫిల్మ్ లవర్స్‌తో పాటు.. టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా… ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ.. దాదాపు 40 కోట్లను వసూలు చేసినట్టు గా ఫిల్మ్ రిపోర్ట్. ఎస్ ! డిసెంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ… 4 రోజుల్లో వరల్డ్ వైడ్ … దాదాపు 40 కోట్లు వసూలు చేసిందట. ఓవర్సీస్‌లో అయితే ఏకంగా 12 కోట్లు వసూలు చేసిందట ఈ మూవీ. ఇదే ఇప్పుడు మరో సారి అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నాని ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: బుల్లెట్ల వర్షం.. రక్తపాతం.. చూస్తే దిమ్మతిరిగిపోవాలే..
Allu Arjun: హాయ్ నాన్న మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ
Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్ కోసం ఏకంగా 6 కోట్లు..
Devil: 90 డిజైనర్ కాస్ట్యూమ్స్.. కళ్యాణ్ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!
Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

