Allu Arjun: హాయ్ నాన్న మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ
ఓ పక్క పుష్ప2 సినిమా షూట్‌తో.. బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దాంతో పాటే.. మరో పని కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తూ.. వాటికి రివ్యూలిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ను అప్రిషియేట్ చేస్తున్నారు. తన రివ్యూస్ అండ్ ట్వీట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఓ రెండు రోజుల ముందు.. యానిమల్ సినిమా చూసిన అల్లు అర్జున్ .. ఆ మూవీ టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా నానిస్ హాయ్ నాన్న సినిమా చూసిన అల్లు అర్జున్..
ఓ పక్క పుష్ప2 సినిమా షూట్‌తో.. బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దాంతో పాటే.. మరో పని కూడా చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు చూస్తూ.. వాటికి రివ్యూలిస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ను అప్రిషియేట్ చేస్తున్నారు. తన రివ్యూస్ అండ్ ట్వీట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఓ రెండు రోజుల ముందు.. యానిమల్ సినిమా చూసిన అల్లు అర్జున్ .. ఆ మూవీ టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా నానిస్ హాయ్ నాన్న సినిమా చూసిన అల్లు అర్జున్.. ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూస్‌ను పేరు పేరునా అడ్రస్ చేస్తూ… అందర్నీ అప్రిషియేట్ చేశారు. తన ట్వీట్లో కోట్ చేశారు. కంగ్రాట్స్ టూ ఎంటైర్ హాయ్ నాన్న టీం అంటూ… తన ట్వీట్ మొదలెట్టిన నాని.. నాని ఎఫర్ట్ లెస్ పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నారు. హీరోయిన్ మృణాల్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్‌ను కూడా అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ శౌర్యూ డెబ్యూ ఫిల్మ్‌తోనే అందర్నీ ఇంప్రెస్ చేశాడన్నారు. మొత్తానికి స్వీట్ వార్మ్ ఫిల్మ్ అని… ట్రూ హార్ట్ టచింగ్ ఫిల్మ్.. హాయ్ నాన్ని సినిమాకు రివ్యూ ఇచ్చారు అల్లు అర్జున్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్ కోసం ఏకంగా 6 కోట్లు..
Devil: 90 డిజైనర్ కాస్ట్యూమ్స్.. కళ్యాణ్ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!
Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్
Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

