Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్ కోసం ఏకంగా 6 కోట్లు..
కొందరు మేకర్స్ సినిమాల్లో... పర్టిక్యులర్ సీన్లలో పర్ఫెక్షన్ కోసం తెగ పాకులాడుతుంటారు. చిన్న చిన్న డీటెల్స్‌ను కూడా వదిలిపెట్టకుండా షూట్ చేస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చు అవుతుందనేది పట్టించుకోరు. ఇక తాజాగా విజమ్ దళపతి అప్‌కమింగ్ సినిమా విషంలోనూ ఇదే జరిగింది. అదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక అవుతోంది. ఎస్ ! వెంకట్ ప్రభు డైరెక్షన్లో.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఓ సినిమా చేస్తున్నారు.
కొందరు మేకర్స్ సినిమాల్లో… పర్టిక్యులర్ సీన్లలో పర్ఫెక్షన్ కోసం తెగ పాకులాడుతుంటారు. చిన్న చిన్న డీటెల్స్‌ను కూడా వదిలిపెట్టకుండా షూట్ చేస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చు అవుతుందనేది పట్టించుకోరు. ఇక తాజాగా విజమ్ దళపతి అప్‌కమింగ్ సినిమా విషంలోనూ ఇదే జరిగింది. అదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక అవుతోంది. ఎస్ ! వెంకట్ ప్రభు డైరెక్షన్లో.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఓ సినిమా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ10 నిమిషాల సీన్ కోసం… డైరెక్టర్ ప్రభు దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. ఆ పది నిమిషాల సీన్లో… విజయ్ టీనేజ్ లుక్‌లో కనిపిస్తారంట. అందుకే అందుకోసం… న్యూ ఏజ్ AI డీ ఏజింగ్ టెక్నాలిజీని వాడుతున్నారట మేకర్స్. అయితే ఈ టెక్నాలిజీ చాలా కాస్ట్లీ అయినా కూడా… ప్రభు ఏమాత్రం తగ్గకుండా… ఈ టెక్నాలిజీలోనే.. ఆ సీన్ షూట్ చేసేందుకు నిర్ణయించుకున్నారట. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నెట్టింట కూడా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devil: 90 డిజైనర్ కాస్ట్యూమ్స్.. కళ్యాణ్ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!
Tripti Dimri: విరాట్ కోహ్లీ చెల్లెలే.. ఈ యానిమల్ హీరోయిన్
Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

