Shobha Shetty: బిగ్ బాస్ 7 శోభ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
బిగ్ బాస్ ఉల్టా పుల్టా.. దత్తత పుత్రిక ఎవరంటే.. ఎవరైనా ఇమ్మీడియెట్‌గా చెప్పే పేరు శోభ. ఎందుకంటే ఆడియెన్స్ ఓట్ల ప్రకారం ఎప్పుడో ఎలిమేట్ అవ్వాల్సిన ఈమె.. ఎందుకనో రీసెంట్ వీక్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చారు. ఎట్టకేలకు 14వ వారంలో ఎలిమినేట్ కూడా అయ్యారు. కానీ అదంతా పక్కకు పెట్టి.. ఇప్పుడందరూ... ఈ స్టార్ రెమ్యూనరేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటారా.. ఆ రేంజ్‌లో పైకం వచ్చేలా చేసుకుంది కాబట్టి.
బిగ్ బాస్ ఉల్టా పుల్టా.. దత్తత పుత్రిక ఎవరంటే.. ఎవరైనా ఇమ్మీడియెట్‌గా చెప్పే పేరు శోభ. ఎందుకంటే ఆడియెన్స్ ఓట్ల ప్రకారం ఎప్పుడో ఎలిమేట్ అవ్వాల్సిన ఈమె.. ఎందుకనో రీసెంట్ వీక్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చారు. ఎట్టకేలకు 14వ వారంలో ఎలిమినేట్ కూడా అయ్యారు. కానీ అదంతా పక్కకు పెట్టి.. ఇప్పుడందరూ… ఈ స్టార్ రెమ్యూనరేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటారా.. ఆ రేంజ్‌లో పైకం వచ్చేలా చేసుకుంది కాబట్టి. వంటలక్క సీరియల్లో మోనితగా… తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ సీరియల్ ఫేమ్‌తోనే బిగ్ బాస్ సీజన్ 7 వరకు వచ్చింది. కంటిన్యూగా దాదాపు 14 వారాలు షోలోనే కొనసాగింది. అయితే ఇన్ని వారాలకు గాను ఈ బ్యూటీ.. దాదాపు 25లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకుందట. టెలివిజన్ ఫీల్డ్‌లో బానే క్రేజ్ ఉండడం.. తన గ్లామర్‌తో.. ఆడియెన్స్‌ను అట్రాక్ట్ కూడా చేస్తుండడంతో… వారానికి దాదాపు 2.5లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చేందకు బిగ్ బాస్ ఒప్పుకున్నాడట. ఆ ప్రకారంగానే 14 వారాలకు గాను.. దాదాపు 25లక్షలు అందుకుందట ఈ బ్యూటీ. అయితే న్యూస్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: AMB మాల్‌లో కనిపించిన సమంత.. ఇక రచ్చ రచ్చే..
Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

