Tripti Dimri: ఒక్క సినిమాతో.. 3.4 మిలియన్లు.. క్రేజ్ మామూలుగా పెరగలేగా..
ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో చెప్పలేం. ఎవరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో ఊహించలేం! అయితే ఈ లైన్స్ త్రిప్తి డిమ్రి విషయంలో ఎగ్జాక్ట్‌గా నిజయమ్యాయి. ఒక్క సినిమా ఓకే ఒక్క సినిమా.. ఈ బ్యూటీ జీవితాన్నే... కెరీర్‌నే కాదు.. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యను కూడా మార్చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడల్‌గా... చేస్తూ.. సినిమాల్లో రాణించాలనే ఎయిమ్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టిన త్రిప్తి.. యానిమల్ సినిమాకు ముందు ఓ రెండు మూడు సినిమాల్లో నటించింది.
ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో చెప్పలేం. ఎవరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో ఊహించలేం! అయితే ఈ లైన్స్ త్రిప్తి డిమ్రి విషయంలో ఎగ్జాక్ట్‌గా నిజయమ్యాయి. ఒక్క సినిమా ఓకే ఒక్క సినిమా.. ఈ బ్యూటీ జీవితాన్నే… కెరీర్‌నే కాదు.. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్యను కూడా మార్చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడల్‌గా… చేస్తూ.. సినిమాల్లో రాణించాలనే ఎయిమ్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టిన త్రిప్తి.. యానిమల్ సినిమాకు ముందు ఓ రెండు మూడు సినిమాల్లో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకుందా.. అంటే తెచ్చుకుంది. కానీ యానిమల్ సినిమా త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్ హిట్ అవ్వడం.. అందులోనూ జోయా క్యారెక్టర్లో తను కాస్త బోల్డ్గా కనిపించడంతో… ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. నేషనల్ క్రష్గా మారిపోవడమే కాదు.. అన్‌బిలీవబుల్‌గా తన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను పెంచేసుకుంది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: ఆ సీన్ చూసి మా పేరెంట్స్ ఫీలయ్యారు
RGV: బాలీవుడ్ న్యూడ్ ఫోటో.. ఆర్జీవీ క్రేజీ రియాక్షన్
Samantha: ఇక హీరోయిన్‌గా కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా..
Vijayakanth: కోలుకున్న కెప్టెన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

